భారీ అందాలతో కవ్విస్తోన్న దక్ష: అవి కూడా లేకుండా.. మరీ ఇంత ఘోరమా!
సాధారణంగా సినీ రంగంలో రాణించాలంటే అందం, టాలెంట్ ఉన్నా సరిపోదనే చెప్పాలి. ఎందుకంటే ఇవి మాత్రమే ఉన్న చాలా మంది అమ్మాయిల కెరీర్‌లు ప్రశ్నార్థకం అయ్యాయి. వీటికితోడు లక్ కూడా ఉండాలి. అది లేక ఇబ్బంది పడుతోన్న వారిలో దక్ష నాగర్కర్ ఒకరు. హీరోయిన్‌గా ఎంటరైన కొత్తలోనే ఆకట్టుకున్న ఈ పిల్ల.. మంచి అవకాశాలను మాత్రం అందుకోవట్లేదు. ఇలా కెరీర్‌ను ఆశించిన రీతిలో ముందుకు తీసుకెళ్లట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో సందడి చేస్తూ.. తాజాగా దక్ష కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
డాక్టర్ నుంచి మోడల్‌గా:కుటుంబంలో ఎంతో మంది డాక్టర్లు ఉండడంతో దక్ష నాగర్కర్ మెడిసిన్ చదవాలని అనుకుంది. ఈ క్రమంలోనే కార్డియాలజిస్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంది. అలా సాగిపోతోన్న సమయంలోనే అనుకోకుండా ఆమె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అందులో తన అందంతో అందరినీ మాయ చేసేసింది. తర్వాత కొందరు ఇచ్చిన సలహాతో దక్ష యాక్టింగ్ కోర్స్ కూడా చేసింది.

అలా ఎంట్రీ ఇచ్చింది:మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే దక్ష నాగర్కర్ 'ఏకే రావు.. పీకే రావు' అనే తెలుగు సినిమాతో నటిగా ప్రయాణాన్ని ఆరంభించింది. ఆ తర్వాత 'హోరా హోరీ' అనే చిత్రంలోనూ నటించింది. అయితే, 2018లో వచ్చిన 'హుషారు' సినిమాతో ఆమెకు విశేషమైన పేరు, గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ చిత్రంతో దక్ష కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ కూడా అయిపోయింది.
జాంబిరెడ్డిలో స్టైలిష్‌గా:'హుషారు'తో మంచి ఇమేజ్‌ను దక్కించుకున్న దక్ష నాగర్కర్.. ఆ తర్వాత 'జాంబీ రెడ్డి' అనే సినిమాతో వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఆమెకు సైతం మంచి పేరును తెచ్చింది. దీని తర్వాత దక్ష 'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ లక్కీ బ్యూటీగానూ గుర్తింపు పొందింది.

పెద్ద ఆఫర్లు రావట్లేదు:తెలుగులో ప్రతి సినిమా సక్సెస్ అయినా దక్ష నాగర్కర్‌కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. కానీ ఈ ఏడాది 'రావణాసుర' అనే సినిమాతో వచ్చింది. ఇందులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా అయింది. ఇక, దీని తర్వాత దక్ష నాగర్కర్ తెలుగులో మరో చిత్రాన్ని మాత్రం లైన్‌లో పెట్టుకోలేదు.

అందులో యమ బిజీ:ఆశించిన స్థాయిలో సినిమాలు చేయకున్నా.. తన రేంజ్‌కు తగ్గట్లుగా ముందుకు సాగుతోన్న దక్ష నాగర్కర్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోంది:ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హీరోయిన్ దక్ష నాగర్కర్ సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడూ డోస్ పెంచేసి మరీ గ్లామర్ షో చేస్తూ ముందుకు సాగిపోతోంది.

దక్ష పిక్స్ వైరల్‌గానే:యంగ్ లేడీ దక్ష నాగర్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బ్లేజర్ విప్పేసి మరీ లోదుస్తులు వేసుకుని కనిపించింది. దీంతో ఆమె అందాలు బయటకు కనిపిస్తూ కుర్రాకారును రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా దక్ష నాగర్కర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక, ఈమె పోస్టుకు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. 'అవి కూడా లేకుండా చూపించు', 'ఒకసారి బికినీలో నిన్ను చూడాలని ఉంది' అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











