అందాల విందు: ‘బూటీ-ఫుల్’ఇయర్ 2014 (ఫోటోస్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ట్రెండును ఫాలో అవుతూ అందంగా కనిపించడానికి హీరోయిన్లు పరితపిస్తుంటారు. జీరో సైజ్ ట్రెండ్ కొనసాగుతున్న రోజుల్లో హీరోయిన్లు తిండి మానేసి బక్క చిక్కిన అందాలతో అభిమానుల మతి పోగొట్టారు. అందరి చూపులూ తమపైనే ఉండేలా స్తన సంపద భారీగా పెంచుకునే ట్రెండ్ కొంత కాలం సాగింది. ఇందుకోసం బ్రెస్ట్ ఇంప్లిమెంట్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

రొటీన్‌కి భిన్నంగా కనిపించడానికి, ఎప్పటికప్పుడు తమ అందాలను కొత్తగా ఆవిష్కరించడానికి అర్రులు చాచే హీరోయిన్లు....ఇపుడు బూటీ(పిరుదుల) అందాలపై దృష్టి సారించాయి. కొందరు పిరుదుల అందాలను పెంచుకోవడానికి సర్జరీలు సైతం చేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ సర్కిల్‌లో ఇపుడు ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పిరుదుల అందాలతో పిచ్చెక్కిస్తున్న హాలీవుడ్ హాట్ హీరోయిన్ల సంఖ్య 2014 సంవత్సరంలో పెరిగిందనే చెప్పొచ్చు.

తమ అందాలను ప్రదర్శనకు పలువురు భామల ప్రత్యేక ఫోటో షూట్లు, మేగజైన్ ఫోటో షూట్లు....పాప్ మ్యూజిక్ షోలను వేదిక చేసుకున్నారు. కిమ్ కర్ధాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, బియోన్స్, నిక్కి మినజ్ లాంటి వారు తమ అందాల ప్రదర్శనతో ఈ సంవత్సరాన్ని బూటీ-ఫుల్ ఇయర్‌గా మార్చేసారు. వారికి సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

కిమ్ కర్ధాషియాన్

కిమ్ కర్ధాషియాన్

కిమ్ కర్ధాషియాన్ ఈ సంవత్సరం పలు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో పాల్గొంది. ఇందులో ఎక్కువగా ఆమె బూటీ అందాలే హైలెట్ చేసారు.

జిక్యూ మేగజైన్

జిక్యూ మేగజైన్

జిక్యూ మేగజైన్ కోసం కిమ్ కర్ధాషియాన్ పూర్తిగా నగ్నంగా అభిమానులకు అందాల విందు చేసింది.

సోషల్ మీడియా ద్వారా...

సోషల్ మీడియా ద్వారా...

మేగజైన్ల ఫోటో షూట్లతో ఆగకుండా...సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు బూటీ అందాల విందు చేసింది.

బియోన్స్ గ్రామీ పెర్ఫార్మెన్స్

బియోన్స్ గ్రామీ పెర్ఫార్మెన్స్

అమెరికన్ స్టార్ బియోన్ష్ గ్రామీవార్డుల సందర్భంగా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ లో బూటీ అందాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చింది.

బూటీలిసియస్ పార్టిషన్ వీడియో

బూటీలిసియస్ పార్టిషన్ వీడియో

బూటీలిసియస్ పార్టిషన్ వీడియా ద్వారా ఫిబ్రవరిలో మరోసారి బియోన్స్ అభిమానుల ఆకలి తీర్చింది.

నిక్కి మినజ్.. అనకొండ

నిక్కి మినజ్.. అనకొండ

అనకొండ మ్యూజిక్ వీడియో ద్వారా అమెరికన్ స్టార్ నిక్కి మినజ్ వార్తల్లోకి ఎక్కింది. ఆమె బూటీ అందాలకు మంచి మార్కులే పడ్డాయి.

ఫోటో షూట్

ఫోటో షూట్

నిక్కి మినజ్ ఓ మేగజైన్ కోసం ఇలా ఫోటో షూట్లో పాల్గొంది.

ఖ్లో కర్ధాషియాన్ బూటీ షో

ఖ్లో కర్ధాషియాన్ బూటీ షో

ఖ్లో కర్ధాషియాన్ ఆ మధ్య ఇలా చిట్టి పొట్టి డ్రెస్సు ధరించి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బూటీ అందాల గురించి ఇంటర్నేషనల్ మీడియా కోడై కూసింది.

కిమ్ సిస్టర్ కూడా..

కిమ్ సిస్టర్ కూడా..

తన సొదరి కిమ్ కర్ధాషియాన్‌ను ఫాలో అవుతూ...ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా ఫోటోలుక ఫోజులు ఇచ్చింది కౌర్టెనీ కర్ధాషియాన్.

జెన్నిఫర్ లోపెజ్

జెన్నిఫర్ లోపెజ్

పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఆ మధ్య ఓ మ్యూజిక్ ఆల్బంలో హాట్ అండ్ సెక్సీగా బూటీ షో చేసింది.

ఇజ్జీ అజలియా

ఇజ్జీ అజలియా

జన్నిఫర్ లోపెజ్ తో పాటు ఇజ్జీ అజలియా కూడా సదరు వీడియోలో హాట్ హాట్‌గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

టైలర్ షిప్ట్

టైలర్ షిప్ట్

టైలర్ షిప్ట్ కూడా ‘షేక్ ఇట్ ఆఫ్' అనే మ్యూజిక్ వీడియో ద్వారా అందాల విందు చేసింది.

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ 50వ యానివర్సరీ

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ 50వ యానివర్సరీ

క్రిస్సీ టేజెన్, నినా అగ్దాల్, లిలీ ఆల్డ్రిడ్జ్ స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ మేగజైన్ కోసం ఇలా.....

జెన్నిఫర్ సెల్టెర్

జెన్నిఫర్ సెల్టెర్

హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ సెల్టెర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ బూటీ ఫోటోలు పోస్టు చేసి అభిమానులకు అందాల విందు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X