ముందుగానే నెట్ లో మోగుతున్న '50 సెంట్'

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ 50 సెంట్ తాజా ఆల్బమ్ విడుదలకు ముందే నెట్ లో దర్శనమిచ్చేస్తోంది. దీంతో అప్పుడే ఈ ఆల్బమ్ ను చాలా మంది డౌన్ లోడ్ చేసుకొని వినేస్తున్నారట. దీనిపై యం.టి.వి.(MTV News) న్యూస్ కథనం ప్రకారం 50 సెంట్ రూపొందించిన తాజా ఆల్బమ్ 'బిఫోర్ ఐ సెల్ఫ్ డిస్ట్రక్ట్' నెట్ లో డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలుగా ఎవరో అందుబాటులోకి తెచ్చారట. అధికారికంగా నవంబర్ 23న విడుదల కావాల్సిన ఈ ఆల్బమ్ అనధికారికంగా ఇప్పటికే విడుదల అయ్యి అంతటా వినిపిస్తోందట. తొలుత ఈ ఆల్బమ్ ను గత వేసవిలో విడుదల చెయ్యాలనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ ఆల్బమ్ కోసం 50 సెంట్ ఎమినమ్, ఆర్ కెల్లీ, డాక్టర్ డ్రీ మరియు నియో వంటి పాప్ స్టార్ లతో జతకట్టడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X