13 మందితోనా...?? భయం భక్తి లేకనే దొరికిపోయాడు..!!
ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ భాగోతం తెలిసిందే. 13 మందితో అక్రమసంబంధం నడిపి ఈ మధ్యనే దొరికిపోయి భార్యతో సహా అందరి చేత ఛీ కొట్టించుకొన్నాడు. తన భార్య కోసం ఆటకు సైతం దూరమవుతానని ప్రకటించినప్పటికీ ఆమె కనికరించకుండా కోర్టులో విడాకులకు అప్లై చెయ్యడంతో అతని ఆశలు అడిఆశలై పోయాయి.
కాగా ఇటీవలే ఆడవారిని నమ్మకండని స్టేట్ మెంట్ ఇచ్చిన పాప్ సింగర్ 50 సెంట్, టైగర్ వుడ్స్ గురించి ప్రస్తావిసూ ఆయన భాగోతాన్ని వెటకారంగా విమర్శించారు. టైగర్ కు కొద్దిగా భయం భక్తులు వుండాల్సింది, అది లేకుండా బరి తెగించడం వల్లే ఇప్పుడాయని గతి అధోగతి పాలయింది. అయినా ఆడవారికి మనమంటే కొద్దిగా భయాన్ని పెట్టుకోవాలని, వారికా భయం లేకుంటే ఎంతకైనా తెగిస్తారని టైగర్ వుడ్స్ కు సలహా ఇచ్చాడు.
చివరాఖరున "అయినా 13 మందితో కండోమ్ లేకుండానా..!! నువ్వో గ్యాంబ్లింగ్ మాస్టర్ అయ్యా...!! అయినా రేపర్లు కండోమ్స్ వాడతారు, గోల్ఫర్లు కాదులే" అని ఓ చురకంటించాడు. ఎంతైనా అతరులని విమర్షించడంలో 50 సెంట్ శైలి చాలా భిన్నంగా వుంటుంది. ఏమంటారు...??...!!


Click it and Unblock the Notifications











