»   » స్మోకింగ్ కిల్స్: పబ్లిగ్గా పొగతాగుతున్న హీరోయిన్లు (ఫోటోస్)

స్మోకింగ్ కిల్స్: పబ్లిగ్గా పొగతాగుతున్న హీరోయిన్లు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ కిల్స్ అంటూ ప్రపంచం మొత్తం ఈ నినాదం వెల్లువెత్తుతున్నా..... స్మోకింగ్ కు అడిక్ట్ అయిన వారికి మాత్రం ఇవి వినపడటం లేదు. పబ్లిక్ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు కొందరు.

ఇలాంటి వారిలో హాలీవుడ్ తారలు సైతం మినహాయింపు కాదు. వెండి తెరపై ఎంతో అందంగా, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే హాలీవుడ్ హీరోయిన్లలో చాలా మందికి పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి అలవాట్లు ఉంది. కొందరైతే ఎక్కడ పడితే అక్కడే దమ్ము కొట్టేస్తూ ఉంటారు. షూటింగ్ గ్యాపులో సిగరెట్ వెలిగించే వారు మరికొందరు.

పొగ తాగే విషయంలో మ్యానర్స్ లేకుండా ప్రవర్తించిన పలువురు హీరోయిన్లు అనేక సందర్భాల్లో కెమెరాకు చిక్కారు. కొందరైతే కావాలని వివాదాలు రేపేందుకు పొగతాగుతున్న ఫోటోలు సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేస్తుంటారు. స్మోకింగ్ మాత్రమే కాదు... కొందరికి గంజాయి పీల్చే అలవాట్లు కూడా ఉన్నాయి.

స్లైడ్ షోలో పొగతాగే హరోయిన్ల ఫోటోలు....

కామెరున్ డియాజ్

కామెరున్ డియాజ్


43 సంవత్సరాల కామెరూన్ డియాజ్ విపరీతంగా సిగరెట్లు కాలుస్తుంది. ఈ విషయంలో ఆమె అనేకసార్లు విమర్శలు ఎదుర్కొంది.

అడెలే

అడెలే


హాలీవుడ్ సింగర్లలో ప్రముఖంగా వినిపించే పేరు ‘అడేలె'. సింగర్ గా గొప్ప పేరుప్రఖ్యాతులు ఉన్న ఆమె పొగతాగడాన్ని వదులుకోవడం లేదు.

మిలా కునిస్

మిలా కునిస్


హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ స్వాన్' నటి మిలా కునిస్ చైన్ స్మోకర్. గర్బం దాల్చిన సమయంలో కూడా ఆమె ఆ అలవాటు మానుకోలేక పోయింది.

కేథరిన్ హేగల్

కేథరిన్ హేగల్


హాలీవుడ్ బ్యూటీల్లో పొగతాగే అలవాటు ఉన్న వారిలో కేథరిన్ హేగల్ ఒకరు. ఈ న్యూఇయర్ కి ఈ అలవాటు వదిలేద్దామనుకుంటోంది.

కేట్ విన్‌స్లెట్

కేట్ విన్‌స్లెట్


టైటానిక్ హీరోయిన్ కేట్ విన్ స్లెట్ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పొగతాగే అలవాటును మానుకోలేక పోతోంది.

కేటీ పెర్రీ

కేటీ పెర్రీ


హాలీవుడ్ ప్రముఖ సింగర్, కమెడియన్ రస్సెల్ పీటెర్ ఎక్స్ వైఫ్ అనేక సందర్భాల్లో ఇలా పబ్లిగ్గా పొగతాగుతూ కెమెరాకు చిక్కింది.

English summary
Smoking tobacco isn't a unique scene in the West. And,neither are the women stared at for smoking in public spaces. Though it is a very usual and dangerous habit among the human population, it is quite surprising to imagine our actresses do so.
Please Wait while comments are loading...