78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: 2021 విజేతలు ఎవరంటే!

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 78వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగా తారల తళుకుబెళుకులు కనిపించకపోవడంతో అవార్డుల కార్యక్రమం కాస్త బోసిపోయినట్టు అనిపించింది. వ్యాఖ్యలతులు టినా ఫే, ఆమీలు పోలేర్ ఈ కార్యక్రమాన్ని వేర్వేరు ప్రదేశాల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. న్యూయార్క్ సిటీలోని రెయిన‌బో రూం‌లో పే, లాస్ ఎంజెలెస్‌లోని బేవెర్లీ హిల్టన్‌లో నుంచి అమీ పోలేర్ ఈ వేడుకను నిర్వహించారు.

ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ల్యాండ్
ఉత్తమ నటి: ఆండ్రా డే ( ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే)
ఉత్తమ కామెడీ/ మ్యూజికల్ చిత్రం: బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీ ఫిలిం
ఉత్తమ నటుడు కామెడీ/ మ్యూజికల్ చిత్రం: సాచా బారోన్ కోహెన్ (బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీ ఫిలిం)
ఉత్తమ నటుడు డ్రామా: చాడ్‌విక్ బోస్‌మ్యాన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఉత్తమ డైరెక్టర్: క్లో జావ్ (నోమ్యాడ్‌లాండ్)
ఉత్తమ సహాయ నటి: జోడి ఫాస్టర్ (ది మారిటానియన్)
ఉత్తమ విదేశీ చిత్రం: మినారీ
ఉత్తమ సంగీత దర్శకుడు: జాన్ బాటిస్టే, ఆటికస్ రాస్, ట్రెంట్ రెంజ్నర్ (సోల్)
ఉత్తమ స్క్రీన్ ప్లే: ఆరాన్ సోర్కిన్ (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7)
ఉత్తమ యానిమేషన్ చిత్రం: సోల్

78th annual Golden Globe Awards list

ఉత్తమ చిత్రం అవార్డు మహిళా దర్శకురాలికి దక్కడం 1984 తర్వాత ఇదే మొదటిసారి. ఈ అవార్డును క్లో జావో తాను రూపొందించిన నోమ్యాడ్‌లాండ్ చిత్రానికి అందుకొన్నారు. 1984లో బర్బారా స్ట్రీసాండ్ ఈ అవార్డును యెంటెల్ అనే చిత్రానికి అందుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X