ఆస్కార్ 2020: అంగరంగ వైభవంగా వేడుక.. బరిలో నిలిచిన చిత్రాలివే

Recommended Video

Oscars 2020 Nominations : The Complete List

సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా చెప్పుకునే ఆస్కార్ 2020 నామినేషన్స్ జాబితా విడుదలైంది. సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ ఆస్కార్ అవార్డులను ఇస్తుంటారు. ప్రతీ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఎప్పటిలాగే 2020 సంవత్సరానికి గాను ఈ వేడుకను ఫిబ్రవరి 9వ తేదీన అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

92వ అకాడమీ అవార్డులు.. జోకర్ సినిమాకు పెద్ద పీట

92వ అకాడమీ అవార్డులు.. జోకర్ సినిమాకు పెద్ద పీట

ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఆస్కార్ 2020 (92వ అకాడమీ అవార్డులు) నామినేషన్స్‌లో ఇటీవలే వచ్చి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన జోకర్ సినిమా 11 కేటగిరీల్లో నామినేట్ కావడం విశేషం. అదే విధంగా ''వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్, ది ఐరిష్ మ్యాన్, 1947'' చిత్రాలు 10 కేటగిరీల్లో ఆస్కార్‌కి నామినేట్ అయ్యాయి.

ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్స్..

ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్స్..

వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
ద ఐరిష్‌మాన్
పారసైట్
1917
మారియేజ్ స్టోరీ
జోజో రాబిట్
జోకర్
లిటిల్ ఉమన్
ఫోర్డ్ వర్సెస్ ఫెరారి

ఉత్తమ నటి కేటగిరీలో నామినేషన్స్..

ఉత్తమ నటి కేటగిరీలో నామినేషన్స్..

రినీ జిల్విజర్ (జూడీ)
చార్లీ థెరాన్ (బాంబ్‌షెల్)
స్కార్లెట్ జాన్సన్ (మారియేజ్ స్టోరీ)
సోయిర్స్ రోనన్ (లిటిల్ ఉమన్)
సింథియా ఎరీవో (హారియెట్)

ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్స్..

ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్స్..

వాకీన్ ఫీనిక్స్ (జోకర్)
ఆడమ్ డ్రైవర్ (మారియేజ్ స్టోరీ)
లియొనార్డో డికాప్రియో (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఆంటోనియో బాండరస్ (పెయిన్ అండ్ గ్లోరీ)
జొనాథన్ ప్రైస్ (ద టు పోప్స్)

ఉత్తమ సహాయ నటి కేటగిరీలో నామినేషన్స్..

ఉత్తమ సహాయ నటి కేటగిరీలో నామినేషన్స్..

లారా డెర్న్ (మారియేజ్ స్టోరీ)
మార్గట్ రోబీ (బాంబ్‌షెల్)
ఫ్లోరెన్స్ పగ్ (లిటిల్ ఉమన్)
స్కార్లెట్ జాన్సన్ (జోజో రాబిట్)
కేథీ బేట్స్ (రిచర్డ్ జివెల్)

ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేషన్స్..

ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేషన్స్..

బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)
అల్ పసీనో (ద ఐరిష్‌మాన్)
జో పెస్కీ (ద ఐరిష్‌మాన్)
టామ్ హ్యాంక్స్ (ఎ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్)
ఆంథొనీ హాప్కిన్స్ (ద టు పీపుల్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X