twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్ద నగ్నంగా సముద్రంలోకి జంప్ చేస్తున్న హీరోయిన్

    By Nageswara Rao
    |

    కేట్ మోస్ ఏది చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. కేట్ మోస్ తన భర్త జామీ హిన్స్‌తో కలసి తన హానీమూన్‌ని చాలా గ్రాండ్‌గా జరుపుకుంది. హానీమూన్‌కి తన భర్తతో కలసి దక్షణ ఫ్రాన్స్ వెళ్లినటువంటి కేట్ మోస్ ఎంతో రిలాక్స్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కేట్ మోస్ ఫ్రాన్స్‌లోని సెయింజ్ ట్రోపెజ్ లగ్జరీ హోటల్‌లో కేట్ మోస్ ఎంతో ఎనర్జీగా కనిపించారు. ఎంత ఎనర్జీ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా సముద్రంలోకి జంపింగ్ బార్ నుండి అమాంతం ముక్కు మూసుకొని క్రిందకు దూకింది.

    కేట్ మోస్ బ్లాక్ బికనీ ధరించి సముద్రంలోకి డైవింగ్ బోర్డ్ పై నుండి అమాంతం క్రిందకు దూకుతుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యశకితులైనారు. అంతేకాకుండా స్కిన్నీ డిప్ కోసం కేట్ మోస్ తన బికినీ ఫై భాగంలో ఉన్న టాప్‌ని తీసేసి మరి దూకింది. ఐతే సముద్రంలో షికారుకి వెళ్లినటువంటి వాళ్లలో ఒక్క కేట్ మోస్ మాత్రమే టాప్ లెస్ గా డైవింగ్ చేసి మరీ స్నానం చేసింది. ఈ హానీమూన్ ట్రిప్‌కి కేట్ మోస్ గారాల ముద్దు బిడ్డ లైలా గ్రేస్‌ని తీసుకోని వెళ్లింది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే కేట్ మోస్ గారాల పట్టి తన స్నేహితులతో పాటు హానీమూన్‌కి రావడం జరిగింది. 37 సంవత్సరాల వయసు కలిగినటువంటి కేట్ మోస్ సాధారణంగా తన ప్రయివేట్ లైఫ్‌‌ని సీక్రెట్ గా ఉంచుతుంది.

    ఇది ఇలా ఉంటే ఇటీవలే బ్రటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్ తన గురించి తానే స్వయంగా ఆటో బయోగ్రఫీ రాయనున్నారు. అందులో తాను గతంలో డేటింగే చేసినటువంటి స్టార్ హీరోలు జానీ డెప్, పీట్ దోర్తీతో పాటు, ప్రస్తుతం నా గురించి బయోగ్రపీ రాసుకోమని ప్రోత్సహించిన నా భర్త జామీ హిన్స్ ఇలా అందరితో నా రిలేషన్ షిప్ గురించి ఈ పుస్తకంలో రాయడం జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఈ పుస్తకంలో నేను ఎవరెవరితో సెక్సులో పాల్గోంది, డ్రగ్స్, బట్టలు ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తులు మొదలగు వాటికి సంబందించిన విషయాలు అభిమానులకు తెలియజేయనుంది.

    English summary
    Kate, leaped high into the air off the diving board off the back of the vessel before plunging into the waves below. And in her relaxed summer style Kate ditched her bikini top for a partial skinny dip, but kept her black bikini bottoms on. And Kate wasn't the only one who was feeling free with other women in the group also going topless for the frolic in the sea.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X