'కాలి' సినిమాలో పాత్ర కోసం దిగంబరంగా: క్రిస్టినా స్టివార్ట్

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, జూన్ 2: నటి క్రిస్టెన్ స్టీవర్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'కాలి'. యాక్షన్ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో క్రిస్టినా స్టివార్ట్ ఆమె పాత్ర కోసం కరెక్ట్ ఫిజిక్ మరియు షేప్‌ను పొందుటకు ప్రతిరోజూ జిమ్‌కు వెళుతుంది. దీనితో పాటు జ్టుట అందంగా కనిపించేందుకు గాను తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ నా జీవితంలో ఈ సినిమా కోసం ఓ అందమైన షేపుని తీసుకు వస్తున్నా. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో దిగంబరంగాను... ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో సెక్స్ స్టార్‌గా కనిపిస్తానని చెప్పింది. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో క్రిస్టినా స్టివార్ట్ 'మ్యా' అనే పాత్రను పోషిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చి కష్టాల్లో ఉన్న చెల్లెలను ఏవిధంగా రక్షించు కుంటుందో తెరమీద చూడాల్సిందే.

నా జీవితంలో కధ వినగానే తొలిసారి ఈ సినిమాలో నటించాలనే భావన కలిగిన ఓ గొప్ప కధ అని అన్నారు. ఈ కధ చదువుతుంటే ఇందులో ఉన్న మలుపులు నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలగజేశాయని పేర్కోంది. ఇక ఈ కాలి షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆతృతతో ఉన్నానని తెలిపింది. మీకు తెలియదు ఎవరైనా వారు ఎంచుకున్న మార్గంలోనే ఎందుకు పయనిస్తారో, అలాంటి అమ్మాయి పాత్రనే ఈ సినిమాలో పోషిస్తున్నానని ఈ సినిమాలో పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పింది.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X