»   » నడీ రోడ్డుపై నటి మీద కత్తెరలతో దాడి: రోడ్డంతా రక్త సిక్తం

నడీ రోడ్డుపై నటి మీద కత్తెరలతో దాడి: రోడ్డంతా రక్త సిక్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్‌లో బుధవారం కలకలం రేగింది. వీల్‌ చైర్‌లో యూస్టన్‌ స్టేషన్‌ వద్ద తన కేర్‌ టేకర్‌తో పాటు వేచిచూస్తున్న నటిపై దుండగుడు(20) దాడికి పాల్పడ్డాడు. రెండు చేతులకు కత్తెరలను కట్టుకున్న అతను నటి లిజ్‌ కర్‌(45)ను తీవ్రంగా గాయపర్చాడు. 'సిజర్ హ్యాండ్స్' సినిమాలోలా రెండు చేతులతో కత్తెరలను పట్టుకుని ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు.

Actress Liz Carr stabbed in the head with scissors

ఆమె తలపై కత్తెరలతో పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె తల మొత్తం రక్తసిక్తమైంది. ఆమె తలపై పలుమార్లు కత్తెరలతో పొడిచాడు. దీంతో ఆ స్ధలం మొత్తం రక్తంతో తడిసింది.గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దాడికిపాల్పడి పారిపోతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Actress Liz Carr stabbed in the head with scissors

దాడి జరిగిన తరువాత ఎడ్వర్డ్స్ సిజర్ హ్యాండ్స్ (ఆమె నటించిన సినిమాలో పాత్ర) తనపై దాడి చేసినట్టుందని ఆమె పేర్కొన్నారని ఆమె స్నేహితులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆమె బీబీసీ చానెల్ లో ప్రసారమవుతున్న క్రైమ్ డ్రామా సిరీస్ లో నటిస్తున్నారు. ఆమె తలపై పలుమార్లు కత్తెరలతో పొడిచాడు. దీంతో ఆ స్ధలం మొత్తం రక్తంతో తడిసింది.

English summary
Silent Witness actress Liz Carr 'stabbed in the head with scissors' near Euston station
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu