నా ఇంట్లోనే నన్ను రేప్ చేశాడు: నిర్మాతపై మరో నటి సంచలనం!

హార్వే వెయిన్‌స్టెయిన్ తనను రేప్ చేసినట్లు లైసెట్టే ఆంటోనీ పోలీసుకు వెల్లడించినట్లు సండే టైమ్స్ రిపోర్ట్ చేసింది.

By Bojja Kumar

హాలీవుడ్లో సంచలనం రేపుతున్న నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ వ్యవహారంలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పలువురు నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు హర్వే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ టాప్ యాక్టర్లయిన ఏంజెలీనా జోలీ, గెనైత్ పాల్ట్రో లాంటి స్టార్ హీరోయిన్లు సైతం వెయిన్‌స్టెయిన్ ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తాజాగా బ్రిటిష్ నటి లైసెట్టే ఆంటోనీ కూడా ఈ లిస్టులో చేరారు.

నిర్మాత నన్ను రేప్ చేశాడు

నిర్మాత నన్ను రేప్ చేశాడు

హార్వే వెయిన్‌స్టెయిన్ తనను రేప్ చేసినట్లు లైసెట్టే ఆంటోనీ పోలీసుకు వెల్లడించినట్లు సండే టైమ్స్ రిపోర్ట్ చేసింది. హాలీవుడ్ మూవీ మొగల్ గా పేరొందిన హార్వే వెయిన్‌స్టెయిన్ మీద ఈ స్థాయిలో ఆరోపణలు చేసిన వారిలో ఈవిడ ఐదవ మహిళ కావడం గమనార్హం.

నా ఇంట్లోనే ఈ దారుణం జరిగింది

నా ఇంట్లోనే ఈ దారుణం జరిగింది

వెయిన్‌స్టెయిన్ 1980లో ఒకసారి లండన్లో తన ఇంటికి వచ్చాడని, తనపై దాడి చేసిన రేప్ చేశాడని లైసెట్టే ఆంటోనీ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను అతడి అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ అతడి భారీ శరీరం, బలం ముందు నిస్సహాయురాలిని అయిపోయాను అని లైసెట్టే ఆంటోనీ అన్నారు.

లండన్ పోలీసుల విచారణ

లండన్ పోలీసుల విచారణ

లైసెట్టే ఆంటోనీ కంప్లయింటుతో ఇంతకు 2010 నుండి 2015 మధ్య హార్వే వెయిన్‌స్టెయిన్ మీద నమోదయిన కంప్లయింట్లను కూడా పోలీసులు తిరగదోడుతున్నారు.

పోలీసులకు రిపోర్టు చేసిన అనంతరం

పోలీసులకు రిపోర్టు చేసిన అనంతరం

పోలీసులకు రిపోర్టు చేసిన అనంతరం లైసెట్టే ఆంటోనీ సోషల్ మీడియాలో హిస్టారికల్ క్రైమ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X