ఆమె సీక్రెట్ డేటింగ్ అందుకునే అదృష్టవంతుడు ఎవరో..

By Nageswara Rao

27సంవత్సరాలు వయసు కలిగిన హాలీవుడ్ సెక్సీ స్టార్ ఓలివియా విల్డీ ఇటాలియన్-అమెరికా ఫీల్మ్ మేకర్ రుస్పోలీని సీక్రెట్‌గా 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకొవడం జరిగింది. ఎనిమిది సంవత్సరాలు కలసి ఉన్నఈ జంట కొన్ని కారణాల వాళ్ల ఇటీవలే ఫిబ్రవరిలో విడిపోవడం జరిగింది. 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' సినిమా నగ్నంగా నటించిన ఈ స్టార్ హీరోయిన్ చాలామంది ఫేయస్ పర్సనాలిటీలతో డేటింగ్ మరియు లింక్‌లు పెట్టుకోవడం జరిగింది.

ఖచ్చితంగా చెప్పాలంటే ఓలివియా విల్డీతో రొమాన్స్ చేసినటువంటి స్టార్ హీరోలలో బ్రాడ్లీ కూపర్, జస్టిన్ టింబర్ లేక్ మరియు తన మాజీ భర్త రుస్పోలీ కూడా ఉన్నారు. తన భర్త రుస్పోలీ నుండి విడిపోయిన తర్వాత ఓలివియా విల్డీ ఎవరితో పడితే వారితో డేటింగ్ చేస్తుందంటూ రూమర్స్ రావడం జరిగింది. దీనిపై స్పష్టత కోసం ఓలివియా విల్డీని ప్రశ్నించగా ఎవతోనైనా నేను డేటింగ్ చేయడానికి సిద్దం అని అన్నారు. ఆడేటింగ్ చేయడానికి కొన్ని కండిషన్స్‌ని కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమంచి నేను ఎప్పుడూ వెళ్లే రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్లకుండా, కొత్త ఐడియాలతో, కొత్త క్రియేటివిటితో నాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తూ అతనికి నేను ఊహించిన సర్‌ప్రైజ్‌ని కలిగిస్తానని అన్నారు.

ఇది మాత్రమే కాకుండా ఇటీవల హాలీవుడ్ యాక్సెస్ వెబ్‌సైట్‌కి వచ్చినప్పుడు మారియా మెనానిస్ ఇంటర్యూలో ఓ ప్రశ్నగా మీరు ప్రస్తుతం నటిస్తున్న 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' లో నగ్నంగా నటిస్తున్నారని విన్నాం అది నిజమేనా అని అడడగా.. ఈ ప్రశ్నకు బదులుగా ఓలివియా విల్డీ అవును అని సమాధానం చెప్పి నవ్వారు. దీనిపై వివరణ ఇస్తూ ఆమె నగ్నంగా నటించడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. 'కౌబాయ్స్ అండ్ అలైన్స్' సినిమాలో కొన్ని సీన్లు నగ్నంగా నటిస్తేనే వాటికి అందం. స్టోరీ కూడా కొన్ని పరిస్దితులలో అలా డిమాండ్ చేయడం వల్లనే నేను అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. అలా నగ్నంగా చేయడాన్నికూడా ఓలివియా విల్డీ సమర్దించుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X