ఆన్ లైన్‌లో నగ్న ఫోటోలు.. ప్రతి ఒక్కరూ అలానే
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్‌లెట్ జాన్సన్ తను కలిసిన ప్రతి ఒక్కరూ తనని నగ్నంగా ఊహించుకుంటున్నారని మాట్లాడుతోంది. దీనికంతటికి కారణం గతయేడాది ఓ హ్యాకర్ స్కేర్‌లెట్ జాన్సన్ మొబైల్ ఫోన్ నుండి నగ్నంగా ఉన్న ఫోటోలను దొంగిలించి ఆన్ లైన్‌లో లీక్ చేయడంతో ఈ పరిస్దితి వచ్చిందని జాన్సన్ తెలిపారు.
నేను ఎప్పుడైనా బయటకు డిన్నర్‌కు వెళదామని ఆలోచించినప్పుడు.. బయటకు వెళ్లలేక పోతున్నాను. ఎందుకంటే పబ్లిక్ అంతా నా నగ్న చిత్రాలను చూడడంతో ఎవ్వరిని కలిసేందుకు వెళ్లినా అందరూ నన్ను అదోలా చూస్తున్నారని జంకుతూ తెలిపింది. ఆన్ లైన్‌లో సంచరిస్తున్న స్కేర్ లెట్ జాన్సన్ ఫోటోలలో ఒకటి జాన్సన్ టాప్ లెస్‌గా బెడ్ పై పడుకోని ఉంది. ఈ ప్రక్కనున్న చిత్రంలో గనుక చూసినట్లేతే విషయం మీకు అర్దమవుతుంది.
ఇటీవల స్కేర్ లెట్ జాన్సన్ తన మణికట్టుపై 'ఐ లవ్ న్యూయార్క్' టాటూని వేయించుకున్న తీరుని సమర్దించుకున్నారు. స్కేర్ లెట్ జాన్సన్ కొత్తగా నటించిన యాక్షన్ సినిమా 'ది అవెంజర్స్' ప్రీమియర్ షో లండన్‌లో గత వారం జరిగింది. ఈ ప్రీమియర్ షోలో స్కేర్ లెట్ జాన్సన్ గర్వంగా తన మణికట్టుపై ఉన్న టాటూని ఫోటోగ్రాఫర్స్‌కి చూపుతూ ఫోజులిచ్చింది.
ఈ సందర్బంలో ఓ ఫోటోగ్రాఫర్ అడిగిన ప్రశ్నకు జాన్సన్ మాట్లాడుతూ నా కుడి మణికట్టు మీద ఉన్న టాటూ బ్రాస్లెట్ మాదిరి కనిపిస్తూ దాని నుండి ఒక సుత్తి-ఆకారంలో లాకెట్టులా చూసేందుకు చక్కగా కనిపిస్తుందని బదులిచ్చింది. స్కేర్ లెట్ జాన్సన్ న్యూయార్క్ సిటీలోనే పుట్టి పెరగడం వల్ల ఈ సిటీపై ఉన్న మమకారంతో ఈ టాటూని వేయించుకున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











