twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరు హీరోయిన్స్.. ఒక పాత్ర, ఎవరిని వరిస్తుందో...?

    By Nageswara Rao
    |

    న్యూయార్క్: విలియం స్టైరాన్ మొట్ట మొదటి నవల 'లై డౌన్ ఇన్ డార్క్‌నెస్' ఆధారంగా హాలీవుడ్లో సినిమాను తీయాలని నిర్మాతలు భావిస్తుంటే.. ఈ నవలలో ఉన్న ఓ అత్యంత అధ్బుతమైన పాత్ర 'పేటన్ లాప్టిస్' కోసం ఇప్పటి నుండే హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు క్రిస్టెన్ స్టీవర్ట్ మరియు జెన్నిఫర్ లారెన్స్ ఈ పాత్రలో నేను నటించాలంటే నేను నటించాలంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

    క్రిస్టినా స్టివార్ట్ ఎల్లీ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ నా జీవితంలో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలను పోషించినప్పటికీ.. 'పేటన్ లాప్టిస్' అనే పాత్రని పోషించాలని ఉందని అన్నారు. ఇంతలో మరో హీరోయిన్ లారెన్స్ ఆమె పాత్రలో నిమగ్నమయ్యానని తెలిపింది. ఆమె పాత్రలో ఇప్పటికే నేను నిమగ్నమై ఉండడంతో ఈ పాత్ర నాకైతే ఖచ్చితంగా సరిపోతుందనేది నా అభిప్రాయం అని అన్నారు.

    ఈ పాత్రలో నేనే నటించాలి. అంతలా నాకు ఈ పాత్ర నచ్చింది. ఈ నవలతో సినిమా నిర్మించనున్న దర్శకుడుకి సినిమాలో నేను తప్పక నటిస్తానని నా మేసేజ్‍‌ని పంపుతున్నాను. అంతేకాదండోయ్ ఈ ప్రపంచంలో అతను ఎక్కుడున్నా వెతికి పట్టుకోని మరీ.. అతని ఇంటి బయట కూర్చోని ఆ సినిమాలో ఎలాగైనా సరే పాత్రను ఒప్పించుకుంటానని 'డబ్ల్యు మ్యాగజైన్'కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.

    English summary
    Hollywood actresses Kristen Stewart and Jennifer Lawrence are desperately trying to bag Peyton Loftis’ role in an adaptation of William Styron’s first novel - “Lie down in Darkness”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X