Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండు మిలియన్ డాలర్లు ఖరీదు గల బ్రాని ధరించిన మోడల్...
బ్రెజిల్ మోడల్ అడిరైనా లైమా విక్టోరియా సీక్రెట్ ద్వారా బాగా ప్రాచుర్యం పోందిన మోడల్. పదహేను సంవత్సరాల వయసులోనే ఫోర్డ్స్ పత్రిక లో సూపర్ మోడల్ ఆఫ్ బ్రెజిల్ గా గుర్తింపు పోందింది. అటు తర్వాత సూపర్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ గా కూడా తన సత్తా చాటింది. ఇటీవల న్యూయర్క్ లోజరిగినటువంటి విక్టోరియా సీక్రెట్ లో రెండు మిలియన్ల ఖరీదు చేసే బ్రాని ధరించి ఔత్సాహికులకు కనువిందు చేసింది. ఈ 29సంవత్సరాల బ్రెజిల్ భామ పలుచని గౌను ధరించి తన చెస్ట్ నుఅమాంతం అందరికి చూపిస్తూ ర్యాంప్ పై నడిచి వస్తుంటే అందరూ తన్మయత్వంలో మునిగిపోయారు.
ఇక ఈ బ్రాని ఇటాలియన్ జ్యూయలరీ వారి సౌజన్యంతో 3,000రత్నములతో ఆరుగురు పనివారు 1,500గంటలపాటు కష్టపడి మరి ఈ రత్నాల బ్రాను తయారుచేయడం జరిగిందన్నారు. ఇక అడిరైనా లైమా పింక్ కార్పెట్ మీద తనతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ సహాయంతో ఈ బ్రాని ధరించి స్టెప్స్ మీద వచ్చిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విక్టోరియా సీక్రెట్ ద్వారా ప్రపంచంలో కెల్లా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే రెండవ అండర్ వేర్ మోడల్ గా అడిరైనా లైమా వార్తల్లో నిలిచింది. గతంలో ఇలానే విక్టోరియా సీక్రెట్ లో అత్యధక రెమ్యూనరేషన్ తీసుకోని మొట్టమొదటి స్దానంలో హైదీక్లూమ్ నిలిచారు.