విక్టోరియా సీక్రెట్ వజ్రాల బ్రా చూపించడానికి డబ్బులు తీసుకున్న హీరోయిన్..!
హాలీవుడ్ లో బాగా ప్రాచుర్యం పోందిన రియాలిటీ షో విక్టోరియా సీక్రెట్ ఏంజిల్. ఈ షో ద్వారా చాలా మంది హాలీవుడ్ ఫిల్మ్ ఇంజస్ట్రీ కి పరిచయం అయ్యారు. అందులో ముఖ్యంగా మనం చెప్పకోదగ్గ వ్యక్తి అడిరైనా లైమా. పదహేను సంవత్సరాల వయసులోనే ఫోర్డ్స్ పత్రిక లో సూపర్ మోడల్ ఆఫ్ బ్రెజిల్ గా గుర్తింపు పోందింది. అటు తర్వాత సూపర్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ గా కూడా తన సత్తా చాటింది. అంతేకాకుండా మోడలింగ్ రంగంలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంది. 2008 విక్టోరియాస్ సీక్రెట్ ష్యాషన్ షో లో పోల్గోన్న అడిరైనా లైమా ధరించినటువంటి ఫాంటసీ బ్రా యావత్ ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసింది.
దానికి కారణం ఆమె ధరించినటువంటి ఆ ఫాంటసీ బ్రా లో 3,575 బ్లాక్ డైమండ్స్, 117సర్టిపైడ్ 1 క్యారెట్ వైట్ రౌండ్ డైమండ్స్, 34 రూబిస్ మరియు వంద క్యారెట్స్(20 గ్రాములు)గల రెండు బ్లాక్ డైమండ్స్ అందులో ఉన్నాయి. మొత్తం ఆ బ్రా ఖరీదు దాదాపుగా $5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. దానితో ఈ బ్రాని చూడాలన్న ఉత్సాహాం అందరికి కలిగింది. త్వరలో న్యూయర్క్ లో జరగనున్న ఫ్యాషన్ లో ఈ ఫ్యాంటసీ బ్రాని చూపించేందుకు గాను అడిరైనా లైమా 1.5మిలియన్ పౌండ్లు తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా అడిరైనా లైమా తో ఈ ఫ్యాషన్ షోకు కూడా మాంచి కలవస్తుందని జ్యూయలరీ డి జైనర్స్ అనుకుంటున్నారు. సో మొత్తానికి డబ్బులు తీసుకోని తాను ధరించినటువంటి వజ్రాల బ్రాని చూపించడానికి రెడీ అయిపోయింది మన అందాల ముద్దుగుమ్మ.


Click it and Unblock the Notifications











