పోర్న్ స్టార్ జెస్సికా ఇకలేరు: శోకసంద్రంలో అభిమానులు

తన అందచందాలతో ప్రపంచ అభిమానులను తన వైపు తిప్పుకున్న శృంగార తార జెస్సికా జేమ్స్ తన 40వయేట అనుమానాస్పద స్థితిలో హఠాన్మరణం చెందారు. శృంగార చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన ఈ భామ మరణం అభిమానులను కన్నీటిసంద్రంలోకి నెట్టేసింది.

గదిలో విగత జీవిగా..

గదిలో విగత జీవిగా..

జెస్సికా జేమ్స్ మరణం ఇటు అభిమానులతోపాటు అటు హాలీవుడ్ చిత్ర సీమను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. జెస్సికా తన గదిలోనే విగత జీవిగా పడివుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెది సహజ మరణమా? లేక హత్యా? ఆత్మహత్య అనేది ప్రశ్నార్థకంగా మారింది.

విషాదంలో అభిమానలోకం

విషాదంలో అభిమానలోకం


జెస్సికా మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. తమ అభిమాన తార ఇక లేదంటే తాము జీర్ణించుకోలేకపోతున్నామంటూ విచారం వ్యక్తం చేశారు. హాలీవుడ్ దర్శక, నిర్మాతలు, నటులు కూడా ఆమె మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

జెస్సికా గతంలో పోర్న్ చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అయితే, గత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో ఆమె పోర్న్ చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా తెలిసింది. అయితే, అనారోగ్యంతోనే మరణించారా? లేక వేరే ఏమైనా జరిగిందా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

స్నేహితుడు ఫోన్ చేసినా..

స్నేహితుడు ఫోన్ చేసినా..

జెస్సికా స్నేహితుడు శాన్ ఫెర్నాండో ఆమెకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందనా రాకపోవడంతో అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. విగతజీవిగా పడివున్న జెస్సికాను చూసి వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాతే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. కాగా, గత కొంత కాలంగా జెస్సికా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.

ఆరోగ్య సమస్యలతోనే..

ఆరోగ్య సమస్యలతోనే..


మార్చి 8, 1979లో అమెరికాలో జన్మించిన జెస్సికా.. మొదట మోడల్‌గా రాణించారు. ఆ తర్వాత అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2002లో ఆమె తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వరుస సినిమాలు బిజీ అయిపోయారు. అయితే, గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సికా.. పోర్న్ చిత్రాలకు దూరమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X