హీరోయిన్లు కండోమ్స్ వాడడం లేదని ఫిర్యాదు యిచ్చారు....!

ఎయిడ్స్ హెల్త్ ఫౌండేషన్ ఎమన్నారంటే గురువారం నాడు లారీ ఫ్లంట్ తీసినటువంటి 100 సినిమా డివిడిలను తీసుకోనివెళ్శి హెల్త్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది. ఇది ఇలావుండగా లారీ ఫ్లంట్ ప్రోడక్షన్ వారు మాత్రం తమ 'అభిమానులు సినిమాలో కండోమ్స్' వాడినట్లయితే అలాంటి సినిమాలను తాము ఆడనివ్వబోమని స్పష్టంచేశారని అంటున్నారు.
లారీ ఫ్లంట్ మాత్రం తమ అభిమానులు కోసం తాను ఇటువంటి ఫిర్యాదులుకి బెదిరే ప్రసక్తి లేదని అంటున్నారు. తమ అభిమానులు కోసం తాను ఏమి చేయడానికైన సిధ్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇలాంటివి గతంలో కూడా చాలా సార్లు జరిగిందని ఆయన అన్నారు. ఫిర్యాదులుతీసుకున్న కాల్-ఓషా దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications











