»   » లెస్బియన్ కోసం భర్తకు విడాకులివ్వడానికి సిద్దమైన హీరోయిన్..!

లెస్బియన్ కోసం భర్తకు విడాకులివ్వడానికి సిద్దమైన హీరోయిన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పస్తుతం హాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ క్రిస్టినా ఆక్విలేరా. ఈ ముప్పయిమూడు సంవత్సారాల అమ్మడు ఇటీవల కాలంలో లెస్బియన్ సామ్ రోసన్ తో రాత్రిళ్శు గడుపుతోందని నమాచారం. అంతేకాకుండా ఈ లెస్బియన్ సామ్ రోసన్ తో సహావాసం చేస్తున్నప్పటి నుండి తన భర్తతో కూడా కలసి జీవించడం సాధ్యపడడం లేదని తనతో విడాకులు కావాలని ఇటీవలే కోర్టులో కేసు ఫైల్ చేసిన సంగతి మనకు తెలిసినదే.

అసలు ఈ లెస్బియన్ సామ్ రోసన్ ఎవరూ అని అనుకుంటున్నారా..అదేనండి ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకోని జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి డ్రగ్స్ తార లిండ్సే లోహాన్ మాజి స్నేహితురాలు. అసలు లిండ్సే లోహాన్ డ్రగ్స్ కిఅలవాటు పడడానికి సగం కారణం ఈ లెస్బియన్ సామ్ రోసన్ యేనని హాలీవుడ్ సమాచారం. క్రిస్టినా ఆక్విలేరా కూడా ఈ లెస్బియన్ సామ్ రోసన్ మాయలో పడి తన భర్తనుండి విడాకులు కావాలని కోరుకుంటుందని లెస్బియన్ సామ్ రోసన్ భర్త జోర్డాన్ బ్రాట్ మెన్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కలసి హొమో సెక్స్ చేసుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పోయిన మంగళవారం క్రిస్టినా ఆక్విలేరా తన భర్త నుండి విడాకులు కావాలని పబ్లిక్ గాప్రకటించగానే సామ్ రోసన్ సాయంత్రం ఏడు గంటలకు బేవరి హిల్స్ లో ఉన్న క్రిస్టినా ఆక్విలేరా ఇంటికి వచ్చి తెల్లవారుజాము వరకు అక్కడేవుందని సమాచారం. దానితో చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న వాళ్శు క్రిస్టినా ఆక్విలేరా, సామ్ రోసన్ తో ప్రేమలో పడ్డదని అందరికి చెబుతున్నారంట.

దీనిపై స్పందించిన క్రిస్టినా ఆక్విలేరా మాట్లాడుతూ సామ్ రోసన్ రాత్రి మొత్తం ఉండకపోయిన సరే మీడియా వారు కావాలని దీనిని రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. నా భర్తతో విడిపోయినప్పటికి నాకు తోడుగా మా అమ్మ మరియు నా క్లోజ్ ప్రెండ్స్ నన్ను ఇరవైనాలుగు గంటలు నాకు తోడుగా ఉంటారని అన్నారు. చివరగా నా భర్తతో విడిపోవడానికి కారణం చిన్న చిన్న కారణాలేనని అన్నారు. గతంలో లిండ్సే లోహాన్ కూడా ఈ లెస్బియన్ సామ్ రోసన్ నివదిలి పెట్టేది కాదంట. అసలు ఈ లెస్బియన్ లలో ఉండే స్పెషాలిటీ ఏంటనేది ఎవ్వరికీ అర్దం కాని విషయం...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu