»   »  బికిని ఫోటోలు: సెక్సీ ఏంజిల్ పుట్టినరోజు స్పెషల్

బికిని ఫోటోలు: సెక్సీ ఏంజిల్ పుట్టినరోజు స్పెషల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రఖ్యాత లోదుస్తుల భ్రాండ్ ‘విక్టోరియాస్ సీక్రెట్' గురించి తెలిసిన వారికి విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్, వరల్డ్ టాప్ మోడల్ అలెసాండ్రో అంబ్రోసియో గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ అందాల సుందరి ఈ రోజు(ఏప్రిల్ 11) తన 34వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. మోడలింగ్ రంగంలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ మోడల్స్ లో ఈమె కూడా ఒకరు.

మోడలింగ్ ఇండస్ట్రీలో బెస్ట్ బికినీ బాడీ ఉన్న అందగత్తెల్లో అలెసాండ్రో అంబ్రోసియో టాప్ లో ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత కూడా తన హాట్ అండ్ సెక్సీ బాడీ షేపులను పర్ ఫెక్టుగా మెయింటేన్ చేయడం విశేషమే మరి. ఆమెను తమ కలల రాకుమారిగా ఊహించుకుని ఆనందపడే కుర్రాళ్లు లక్షలు కోట్లలో ఉన్నారు.

విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్స్ లో ఒకరైన అలెసాండ్రో అంబ్రోసియా....ఇటీవల లండన్‌లో జరిగిన విక్టోరియాస్ సీక్రెట్ బ్రాండ్ లోదుస్తుల ఫ్యాషన్ షోలో 2 మిలియన్ డాలర్లు విలువ చేసే ఫాంటసీ బ్రా ధరించి షో టాపర్‌గా నిలిచింది. తరచూ తన అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తోంది.

విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్

విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్


తన స్నేహితులతో కలిసి డ్రింక్స్ తీసుకుంటూ సన్ టాన్ ఎంజాయ్ చేస్తున్నఅలెసాండ్రో.

క్రియేటివ్

క్రియేటివ్


దన అందాలను పెద్ద హాట్ చాటు దాచేసి... క్రియేటివ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అలెసాండ్రో.

ఏంజిల్

ఏంజిల్


ఏంజిల్ వింగ్స్ ధరించి బికినీలో ఫోజు ఇచ్చిన అలెసాండ్రో. ఆమెకు సంబందించిన బెస్ట్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

సెక్సీ నైట్

సెక్సీ నైట్


రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు ఇలాంటి హాట్ ఫోటోలు పోస్టు చేసి తన ఇన్ స్ట్రా గ్రామ్ ఫాలోవర్లకు కనువిందు చేయడం ఆమెకు అలవాటు.

తడి తడి అందాలు

తడి తడి అందాలు


పకృతి అందాల మధ్య జలకాలాడుతున్న అలెసాండ్రో....

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి


34 ఏళ్ల అలెసాండ్రో ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ తన అందాలు ఏమాత్రం చెక్కుచెదరకుండా కాపాడుకుంటోంది.

వాలంటైన్స్ డే

వాలంటైన్స్ డే


వాలండైన్స్ డే సందర్భంగా బీచ్ ఒడ్డున ఇలా హాట్ బికినీ ఫోజులు ఇచ్చి అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ చెప్పింది.

కూతురుతో కలిసి...

కూతురుతో కలిసి...


కూతురు అంజా లూయిస్ అంబ్రోసియో మాజుర్ తో కలిసి బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న దృశ్యం.

34 ఏళ్ల అందాల గని

34 ఏళ్ల అందాల గని


అలెసాండ్రో అంబ్రోసియో 35 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రభామలా కనిపించడం విశేషం.

స్విమ్ సూట్ స్పెషల్

స్విమ్ సూట్ స్పెషల్


వైట్ బికినీలో హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చిన అలెసాండ్రో అంబ్రోసియో.

స్టేజీ వెనక..

స్టేజీ వెనక..


ఫ్యాషన్ షో సందర్భంగా స్టేజీ వెనకాల తన తోటి మోడల్స్ తో కలిసి అలెసాండ్రో ఇలా.....

ఫాంటసీ బ్రా

ఫాంటసీ బ్రా


లండన్‌లో జరిగిన విక్టోరియాస్ సీక్రెట్ బ్రాండ్ లోదుస్తుల ఫ్యాషన్ షోలో 2 మిలియన్ డాలర్లు విలువ చేసే ఫాంటసీ బ్రా ధరించి షో టాపర్‌గా నిలిచింది.

English summary
Keep calm as it is the birthday of our super hot and gorgeous Angel momma, Alessandra Ambrosio. The supermodel who is well known as the Victoria's Secret Angel is celebrating her 34th birthday today (April 11th, 2015). Ambrosio is one of the top-earning models and also the first spokesmodel for the lingerie brand's "PINK" line.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu