»   » బాక్సింగ్ ఫైట్ కోసం సెక్స్ లో పోల్గోనలేదు...!

బాక్సింగ్ ఫైట్ కోసం సెక్స్ లో పోల్గోనలేదు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్శైన తర్వాత ప్రతిరోజూ సెక్స్ లో పోల్గోనాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాని ఇక్కడ మాత్రం దానికి విరుధ్దంగా జరుగుతుంది. అమెరికాలోని వాషింగ్టన్ లో పేరోందిన బాక్సర్ తన భార్యతో నాలుగు వారాలపాటు తాను సెక్స్ లో పోల్గోనకూడదని అనుకున్నాడంట. ఇంతకీ ఎవరా బాక్సర్ అని అనుకుంటున్నారా. ఇంకెవరో కాదు మన అలెక్స్ రెడ్. అలెక్స్ రెడ్ మంచి బాక్సర్ కాదు మంచి యాక్టర్ కూడా.

అలెక్స్ రెడ్ కి వచ్చెనెలలో 'టామ్ కాంగ్ వాస్టన్' లో బాక్సింగ్ ఫైట్ ఉండడం వల్ల తన భార్య 'కటీ ప్రైస్' తో తాను సెక్స్ లో పోల్గోనకూడదు అని అనుకున్నాడట. కాని కోన్ని అనివార్య కారణాల వల్ల తన భార్య తో తాను సెక్స్ లో పోల్గోనాల్సి వచ్చిందని చెప్పడం జరిగినది. దీని వలన నేను అనుకున్న రూల్ బ్రేక్ అయింది. నేను చాలా ప్రయత్నంచాను ఖచ్చితంగా ఆ రూల్ ని అమలపరచడానికి, కాని నేను ఈ వీకెండ్ చివరలో ఫెయిల్ అయ్యాను. మా మధ్య ఉన్న బంధం అలాంటిది. మాకు ప్రస్తుతం ఒక బేబి కావాలి, అందుకే అలా జరిగిపోయింది. దీని గురించి ఏమి పెద్ద రాద్దాంతం చేయవద్దని స్టార్ మ్యాగజైన్ కాలమ్ లో ఆయన వెల్లడించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu