జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి.. అలిటా: బ్యాటిల్ ఏంజల్

By Rajababu

Recommended Video

జేమ్స్ కేమరూన్.. అలిట బ్యాటిల్ ఏంజల్ ట్రైలర్..!

20th సెంచరీ ఫాక్స్ సమర్పణలో..లైట్ స్ట్రోం ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్ బ్యానర్‌ సమర్ఫణలో లైట్ స్ట్రో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రం అలిటా: బ్యాటిల్ ఏంజెల్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

 యుకిటో కిషోరా పుస్తకం ఆధారంగా

యుకిటో కిషోరా పుస్తకం ఆధారంగా

రచయిత యుకిటో కిషోరా రాసిన బ్యాటిల్ ఎంజెల్ అలిటా పుస్తకంగా ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నది. ఓ యువతి కథా నేపథ్యంగా సినిమా సాగుతుంది. ప్రపంచం కోసం ఆ యువతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది అనే చిత్ర కథ. పూర్తి యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ారనికి దర్శకత్వం రాబర్డ్ రిడ్రిగ్జ్.

రోసా సలజార్ అద్బుతమ నటన

రోసా సలజార్ అద్బుతమ నటన

అలిట పాత్రలో రోసా సలజార్ అధ్బుత నటన, ఆమె చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆమె చేసే యాక్షన్ సీన్లు అందరిని అలరిస్తాయి. ఆస్కార్ అవార్డు విజేత జెన్నిఫర్ కన్నేల్లీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. అయిజా గొంజాలెజ్, ఇతరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

 జేమ్స్ కామెరాన్ స్క్రీన్ ప్లే

జేమ్స్ కామెరాన్ స్క్రీన్ ప్లే

200 మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. లేటా కాలోగ్రిడిస్‌తో కలిసి జేమ్స్ కామెరాన్ అందిస్తున్న స్క్రీన్ ప్లే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ 2016 అక్టోబర్‌లో ప్రారంభమైంది.

2018 జూలైలో విడుదల

2018 జూలైలో విడుదల

అలిటా: బ్యాటిల్ ఏంజల్ చిత్రాన్ని జూలై 20న 2018లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నది. ఐమాక్స్ టెక్నాలజీతో ఈ చిత్రం రూపొందడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X