న్యూడ్‌గా ట్విట్టర్ కెక్కిన హాట్ బ్యూటీ (ఫోటోలు)
కాలిఫోర్నియా : అమెరికన్ హాట్ బ్యూటీ, హాలీవుడ్ తార అమండా బైన్స్ ట్విట్టర్లో అభిమానులకు అందాల ప్రదర్శనతో కను విందు చేసింది. బాత్రూంలో ఒంటిపై ఉన్న బట్టలు తీసేని టాప్ లెస్‌గా తన సెల్ ఫోన్‌తో తనకు తానుగా తీసుకున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది.
రెండు రోజుల క్రితం కూడా అమండా బ్రా, లెగ్గింగ్స్‌తో దిగిన ఫోటోలను ట్విట్టర్లో ఫోస్టు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆ బ్రాను కూడా తీసేని కేవలం తన కేశాలతో, చేతులతో హాట్ స్పాట్లను కవర్ చేస్తూ అభిమానులను మత్తెక్కించే ప్రయత్నం చేసింది.
గతంలో కంటే నేను బరువు తగ్గానని, మరింత సెక్సీగా తయారయ్యానని అభిమానులకు, మీడియాకు తెలియజేయడానికే అమండా ఈ చర్యకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా టాక్. దీని వల్ల ఆమెను ట్విట్టర్లో ఫాలో అయ్యే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఇలా చేయడంపై విమర్శించే వారూ ఉన్నారు. అమ్మడు మున్ముందు ఇంకా ఎలాంటి ఫోటోలు పోస్టు చేస్తుందో ఏమో?

బాత్రూంలో అందాలు ఆరబోస్తూ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న అమండా

తన బాడీ షేపులు సెక్సీగా ఉన్నాయని చూపడానికే ఆమె ఈ చర్యకు పాల్పడింది.

దీని వల్ల అమండా ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగిందట.

పబ్లిసిటీ కోసమే అమండా ఇలాంటి చర్యలకు పాల్పడిందనే విమర్శలు కూడా ఉన్నాయి


Click it and Unblock the Notifications











