ఆమెను సెక్సువల్‌గా వేధించిన ఆ కమెడియన్ ఎవరు?

అయితే ఆ ఫేమస్ కమెడియన్ ఎవరు? అనే విషయాన్ని మాత్రం అమండా బయటకు వెల్లడించలేదు. ఓ పబ్లిక్ ఈవెంటుకు వెళ్లి వస్తుండగా సదరు కమెడియన్ ఆమెను టార్గెట్ చేసి సెక్సువల్‌గా వేధించాడని, ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో పాటు వేయకూడని చోట చేతులు వేసాడట.
అయితే అప్పుడు ఆమె ఈ విషయాన్ని బయట పెట్టి పెద్ద సీన్ చేసుకోవడం ఇష్టం లేక మిన్నకుండిపోయిందట. కాగా...లెడ్ డెన్నిస్‌ను 2003లో విడిపోయిన అమండా హోల్డెన్ ఆతర్వాత మ్యూజిక్ ప్రొడ్యూసర్ క్రిస్ హగ్గెస్‌ను పెళ్లాడింది. బ్రిటన్లో ప్రముఖ నటి అయిన అమండా హోల్డెన్ ఈవిషయం బయట పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











