»   » న్యూడ్ ఫోజులతో హీటెక్కించిన సింగర్ (ఫోటో)

న్యూడ్ ఫోజులతో హీటెక్కించిన సింగర్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందో ఈ మధ్య పలువురు సినీ సెలబ్రిటీలు చేస్తున్న చేష్టలు చూస్తూనే ఉన్నాం. ఇక హాలీవుడ్ బ్యూటీలకు ఈ పిచ్చి కాస్త ఎక్కువే. తమకు అందమైన శరీరం ఉన్నది ప్రదర్శించడానికే అన్నట్లు వ్యవహరిస్తారు. అశ్లీలతే తమ ఎజెండా అన్నట్లు నగ్న ఫోజులకు దిగుతారు. ఏమిటిదని ప్రశ్నిస్తే...ఇది అభిమానుల ఆకలి తీర్చడానికి చేస్తున్న అందాల విందు అని సమర్థించుకుంటారు.

ఇలాంటి వారిలో ఒకరైన హాలీవుడ్ సింగర్ అంబర్ రోజ్ మరోసారి విచ్చల విడిగా రెచ్చిపోయింది. బీచ్ ఒడ్డున నగ్నంగా అందాలు ఆరబోసి అభిమానుల కోసం సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి. అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Amber Rose Goes Nearly Naked On Maui Beach

ప్రస్తుతం హాలీవుడ్ సర్కిల్ లో కిమ్ కర్దాషియాన్ లాంటి వారు ఇలాంటి అందాల ఆరబోత విషయంలో టాప్ లో ఉన్నారు. దీంతో మరికొందరు సెలబ్రిటీలు కూడా తామేమీ తక్కువ కాదు అన్నట్లు పోటీకి వస్తున్నారు. అంబర్ రోజ్... అంబరాన్నంటేలా అందాల విందు చేస్తూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకుంటోంది.

తన అందాల ఆరబోతకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుంది. ఆమె తన అభిమానుల కోసం షేర్ చేసిన హాట్ పిక్చర్స్ అందరి మతి పొగొడుతున్నాయి. అంబర్ రోజ్ గురించి... అంబర్ రోజ్...అమెరికాకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు మోడల్, హాలీవుడ్ నటి. ఫ్యాషన్ డిజైనింగులో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది.

Amber Rose Goes Nearly Naked On Maui Beach

సాధారణంగా హీరోయిన్లు, మోడల్స్ అంతా అందమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తుంటారు. అయితే అంబర్ రోజ్ మాత్రం బోడిగుండుతోనే సెక్సీ నెస్‌ను ప్రదర్శిస్తూ వస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 15 ఏళ్ల వయసు నుండే అంబర్ రోస్ హాట్ అండ్ సెక్సీగా హిప్ హాప్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది. అంబర్ రోజ్ ను అభిమానులు శృంగార దేవతగా అభివర్ణిస్తుంటారు. ఆమె ప్రదర్శనలు తమకు శృంగార ఉత్ప్రేరకంగా ఉంటాయని పొగడ్తలు గుప్పిస్తుంటారు.

English summary
Amber Rose is back and after posting some covered up selfies, the singer and model showed off her curvy figure on Instagram. She proved yet again that she is the queen of posting pictures in lingerie/bikinis/barely there bikinis. The single mother is on a vacation and while enjoying some tan, she found an excuse to strip off her barely there bikini and post a smoking hot pic from the beach!
Please Wait while comments are loading...