»   » అబ్బా.... అందాలతో ఉక్కిరిబిక్కరి చేస్తోంది (ఫోటోస్)

అబ్బా.... అందాలతో ఉక్కిరిబిక్కరి చేస్తోంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందో ఈ మధ్య పలువురు సినీ సెలబ్రిటీలు చేస్తున్న చేష్టలు చూస్తూనే ఉన్నాం. ఇక హాలీవుడ్ బ్యూటీలకు ఈ పిచ్చి కాస్త ఎక్కువే. తమకు అందమైన శరీరం ఉన్నది ప్రదర్శించడానికే అన్నట్లు వ్యవహరిస్తారు. అశ్లీలతే తమ ఎజెండా అన్నట్లు నగ్న ఫోజులకు దిగుతారు. ఏమిటిదని ప్రశ్నిస్తే...ఇది అభిమానుల ఆకలి తీర్చడానికి చేస్తున్న అందాల విందు అని సమర్థించుకుంటారు.

ఇలాంటి చేష్టలు చేసే వారిలో అమెరికన్ సింగర్ అంబర్ రోజ్ ఒకరు. ఆ మధ్య బీచ్ ఒడ్డున ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా పోజులు ఇచ్చిన అమ్ముడు తాజాగా..... తన పిరుదుల అందాన్ని ప్రదర్శిస్తూ సోషల్ నెట్వర్కింగ్ పేజీలో ఫోటోలు పోస్టు చేసింది.
ప్రస్తుతం హాలీవుడ్ సర్కిల్ లో కిమ్ కర్దాషియాన్ లాంటి వారు ఇలాంటి అందాల ఆరబోత విషయంలో టాప్ లో ఉన్నారు. దీంతో మరికొందరు సెలబ్రిటీలు కూడా తామేమీ తక్కువ కాదు అన్నట్లు పోటీకి వస్తున్నారు. అంబర్ రోజ్... అంబరాన్నంటేలా అందాల విందు చేస్తూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకుంటోంది.

Amber Rose Leaves Little To Imagination In Bootylicious Swimsuit Pics

తన అందాల ఆరబోతకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుంది. ఆమె తన అభిమానుల కోసం షేర్ చేసిన హాట్ పిక్చర్స్ అందరి మతి పొగొడుతున్నాయి.అంబర్ రోజ్...అమెరికాకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు మోడల్, హాలీవుడ్ నటి. ఫ్యాషన్ డిజైనింగులో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది.

Amber Rose Leaves Little To Imagination In Bootylicious Swimsuit Pics

సాధారణంగా హీరోయిన్లు, మోడల్స్ అంతా అందమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తుంటారు. అయితే అంబర్ రోజ్ మాత్రం బోడిగుండుతోనే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 15 ఏళ్ల వయసు నుండే అంబర్ రోస్ హాట్ అండ్ సెక్సీగా హిప్ హాప్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది. అంబర్ రోజ్ ను అభిమానులు శృంగార దేవతగా అభివర్ణిస్తుంటారు. ఆమె ప్రదర్శనలు తమకు శృంగార ఉత్ప్రేరకంగా ఉంటాయని పొగడ్తలు గుప్పిస్తుంటారు.

Amber Rose Leaves Little To Imagination In Bootylicious Swimsuit Pics
English summary
Amber Rose is never tired of sharing some bootylicious pics. Adding more hotness to her Instagram account, the model is becoming a patron of racy pics on social media.
Please Wait while comments are loading...