For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంచలన వ్యాఖ్య:ఎంతమందితో పడుకున్నానో లెక్క పెట్టలేదంటూ హీరోయిన్

  By Srikanya
  |

  లాస్ ఏంజిల్స్: జనం తమను గుర్తు పెట్టాలంటే ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్య చెయ్యాల్సిందే అని కొందరు ఫిక్స్ అవుతారు. మనకు ఇక్కడ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మీడియాలో నలుగుతూంటారు. మరి హాలీవుడ్ లో అబ్బో అక్కడ బోల్డంతమంది అదే పనిలో ఉంటారు. అలాంటి వారిలో ఒకరు అంబర్ రోజ్.

  ఎప్పుడూ ఏదో వివాద‌స్ప‌ద వ్యాఖ్యాలు చేస్తూ వార్తల్లో ఉండే హాలీవుడ్ న‌టి అంబ‌ర్ రోజ్ తాజాగా మ‌రో రాయిను విసిరింది. తానింత వరకూ ఎంత మందితో డేటింగ్ చేశానో, ఎవరెవరితో శృంగారంలో పాల్గొన్నానో లెక్కే లేదని, వారిని లెక్కించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. ఇలాంటి కామెంట్ ఇంతకు ముందు ఎప్పుడూ వినని హాలీవుడ్ మీడియా షాకైంది.

  ఈ 32 సంవత్సరాల ఈ సెక్సీ భామ ఇప్పటివరకూ తాను ఎంతోమందితో శృంగారం చేసిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. తనతో సెక్స్ చేసిన మగాళ్ల సంఖ్య ఎంతో కూడా లెక్కలేదన్న మాటను చెప్పేసి ఆమె..గురించి ఏం మాట్లాడతారు. అయితే లక్కీగా ఫలానా వాళ్లతో నేను పడుకున్నాను అని చెప్పలేదని ఆనందపడుతున్నారు. అదీ మంచిదేగా..

  అంబర్.. అమెరికాకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు మోడల్, హాలీవుడ్ నటి. ఫ్యాషన్ డిజైనింగులో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది. సాధారణంగా హీరోయిన్లు, మోడల్స్ అంతా అందమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తుంటారు. అంబర్ రోజ్ మాత్రం బోడిగుండుతోనే సెక్సీ నెస్ను ప్రదర్శిస్తూ వస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

  స్లైడ్ షోలో ఆమె ఫొటోలతో పాటు మరిన్ని విశేషాలు..

  అలాగే..

  అలాగే..

  ఇటీవ‌ల అంబర్.. మీడియాతో మాట్లాడుతూ, ఆడవాళ్లను ఆకర్షించేందుకు పురుషులు పొగడ్తల ఆయుధాన్ని వాడతారని తేల్చి చెప్పింది

  గుర్తించేస్తాం

  గుర్తించేస్తాం

  మగవాళ్లు అబద్ధాలు చెబితే చాలా సులువుగా ఆడవాళ్లు గుర్తిస్తారని చెప్పిందీ ముద్దుగుమ్మ.

  నో చీటింగ్ ప్లీజ్

  నో చీటింగ్ ప్లీజ్

  తనను చీటింగ్ చేయాలని చూస్తే, తిట్టించు కోవాల్సిందేనని అంది.

  మొబైల్ నెంబర్ పెట్టింది

  మొబైల్ నెంబర్ పెట్టింది

  గతంలో తన మొబైల్ నంబర్ ను ట్విట్టర్ లో పోస్టు చేసి ఇబ్బందులు పడింది రోజ్

  న్యూడ్ సెల్ఫీలు

  న్యూడ్ సెల్ఫీలు

  ఆపై న్యూడ్ సెల్ఫీలు పోస్ట్ చేసి విమర్శలు కొని తెచ్చుకుంది.. తాజాగా డేటింగ్ విషయం చెప్పి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది.

  రివర్స్

  రివర్స్

  రోజ్ బ్యాడ్ లక్ ఏమిటంటే.. సంచలనం కోసం ఆమె చేసే పనులన్నీ రివర్స్ కొడుతుంటాయి.

  తప్పు పడుతున్నారు

  తప్పు పడుతున్నారు

  ఆమె తీరును పెద్ద ఎత్తున తప్పు పడతోంది హాలీవుడ్ ఇండస్ట్రీ

  తీరు మార్చుకోదు

  తీరు మార్చుకోదు

  అయినప్పటికీ తన తీరును మార్చుకోని రోజ్ తాజాగా తన మాటలతో పెను సంచలనానికి తెర తీసింది.

  అవసరం లేదు

  అవసరం లేదు

  ప్రస్తుతం తనకు 32 ఏళ్లు అని, తాను ఎంత మందితో రాసలీలలు నడిపిందో వారి సంఖ్యను లెక్కించాల్సిన అవసరం లేదన్నది.

  వ్యవహిస్తోందని

  వ్యవహిస్తోందని

  దేవుడు తమకు అందమైన శరీరం ఇచ్చాడు ప్రదర్శించడానికే అన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శలు ఉన్నాయి.

  సమర్దించుకుంటోంది

  సమర్దించుకుంటోంది

  అశ్లీలతే తమ ఎజెండా అన్నట్లు నగ్న ఫోజులకు దిగుతోంది ఏమిటిదని ప్రశ్నిస్తే.ఇది అభిమానుల ఆకలి తీర్చడానికి చేస్తున్న అందాల విందు అని సమర్థించుకుంటోంది.

  పర్శనలాటితో పడేస్తోంది

  పర్శనలాటితో పడేస్తోంది

  మంచి పర్సనాలిటీతో ఉండే అంబర్ రోజ్ ను అభిమానులు శృంగార దేవతగా అభివర్ణిస్తుంటారు. ఆమె ప్రదర్శనలు తమకు శృంగార ఉత్ప్రేరకంగా ఉంటాయని పొగడ్తలు గుప్పిస్తుంటారు.

  English summary
  Amber Rose caught a red eye out of Los Angeles International Airport on Friday night. she revealed that she’s lost track of how many people she’s slept with over the years. “I’ve been around the block a few times,” she admitted n The Amber Rose Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X