twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృంగార లేడీ: అంబరాన్నంటేలా అందాల విందు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే వ్యక్తులనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ముఖ్యంగా హాలీవుడ్ మూవీ ప్రపంచంలో ఇలాంటి పోకడలను మనం స్పష్టంగా గమనించవచ్చు. అక్కడి సెలబ్రిటీల వారి వారి సినిమాలు, ఇతర కార్యక్రమాలు, పార్టీలు, ఫంక్షన్లు లాంటి వార్తలతో వార్తల్లో ఉంటారు. అలాంటివేమీ లేని వారు ఎఫైర్లు, ప్రేమ కలాపాలు, కామ కలాపాలతో వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తారు. మరికొందరేమో హాట్ అండ్ సెక్సీగా అందాల ఆరబోతకు దిగి మీడియాను ఆకర్షిస్తారు.

    ప్రస్తుతం హాలీవుడ్ సర్కిల్ లో కిమ్ కర్దాషియాన్ లాంటి వారు ఇలాంటి అందాల ఆరబోత విషయంలో టాప్ లో ఉన్నారు. దీంతో మరికొందరు సెలబ్రిటీలు కూడా తామేమీ తక్కువ కాదు అన్నట్లు పోటీకి వస్తున్నారు. తాజాగా మరో హాలీవుడ్ సెలబ్రిటీ అంబర్ రోజ్... అంబరాన్నంటేలా అందాల విందు చేసింది.

    తన అందాల ఆరబోతకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుంది. ఆమె తన అభిమానుల కోసం షేర్ చేసిన హాట్ పిక్చర్స్ అందరి మతి పొగొడుతున్నాయి. శృంగార దేవతలా దర్శనమిచ్చిన ఆమెను చూస్తూ ఊహా లోకంలో విహరిస్తున్నారు అభిమానులు. ఇందులో వేడి పుట్టించే బికినీ ఫోటోలతో పాటు, టాప్ లెస్ ఫోటోస్ కూడా ఉన్నాయి. స్లైడ్ షోలో అంబర్ రోజ్‌కు సంబంధించిన ఫోటోలు, వివరాలు

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అంబర్ రోజ్ గురించి...

    అంబర్ రోజ్ గురించి...

    అంబర్ రోజ్...అమెరికాకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు మోడల్, హాలీవుడ్ నటి. ఫ్యాషన్ డిజైనింగులో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది.

    బోడి గుండుతోనే సెక్సీ...

    బోడి గుండుతోనే సెక్సీ...

    సాధారణంగా హీరోయిన్లు, మోడల్స్ అంతా అందమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తుంటారు. అయితే అంబర్ రోజ్ మాత్రం బోడిగుండుతోనే సెక్సీ నెస్‌ను ప్రదర్శిస్తూ వస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

    15 ఏళ్ల వయసునుండే...

    15 ఏళ్ల వయసునుండే...

    15 ఏళ్ల వయసు నుండే అంబర్ రోస్ హాట్ అండ్ సెక్సీగా హిప్ హాప్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది.

    శృంగార దేవత అంటారు ఫ్యాన్స్

    శృంగార దేవత అంటారు ఫ్యాన్స్

    అంబర్ రోజ్ ను అభిమానులు శృంగార దేవతగా అభివర్ణిస్తుంటారు. ఆమె ప్రదర్శనలు తమకు శృంగార ఉత్ప్రేరకంగా ఉంటాయని పొగడ్తలు గుప్పిస్తుంటారు.

    పెళ్లి, విడాకులు

    పెళ్లి, విడాకులు

    31ఏళ్ల అంబర్ రోజు 2013లో రాప్ సింగర్ విజ్ కలీఫాను పెళ్లాడి 2014లో విడాకులు ఇచ్చేసింది. ఇద్దరూ కలిసి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు.

    English summary
    Amber Rose seems to be giving tough competition to her so called arch rival, Kim Kardashian. The single mother of one decided to break the internet with her racy new pics. Amber Rose took to Instagram and shared some of the racy pics wearing a barely there bikini. To better call it a monokini, Amber Rose is flaunting her curves on the social networking site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X