twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడితో కలిసి నగ్నంగా, సోషల్ మీడియాలో నటి ఫోటోలు వైరల్!

    |

    ప్లేబాయ్ ప్లేమేట్స్ ద్వారా పాపులర్ అయిన అమెరికన్ నటి అమండా సెర్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు సంచలనంగా మారాయి. కొంతకాలంగా తన ప్రియుడు జొహాన్నెస్ బర్టల్‌తో సహజీవనం చేస్తున్న ఈ అమెరికన్ బ్యూటీ సంచలనం కోసం హద్దులు మీరుతోంది.

    తాజాగా అమండా సెర్నీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్ షాకయ్యేలా చేశాయి. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ప్రియుడితో పెనవేసుకుని రొమాన్స్ చేస్తున్న పిక్ అందరూ ఆశ్చర్య పోయేలా చేసింది. ఈ పిక్స్ ఇంటర్నెట్లో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

    సంపాదనే లక్ష్యంగా అమండా సెర్నీ సంచలనం

    సంపాదనే లక్ష్యంగా అమండా సెర్నీ సంచలనం

    ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్లకుపైగా ఫాలోవర్లను కలిగిన అమండా సెర్నీ... సోషల్ మీడియా ద్వారా భారీగా సంపాదించే సెలబ్రిటీల్లో ఒకరు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ ఇటు ఫాలోయింగ్‌తో పాటు అటు సంపాదన పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

    ఇండియాలో పర్యటించిన అమండా

    ఇండియాలో పర్యటించిన అమండా

    కొన్ని రోజుల క్రితం అమండా ఇండియాలో ఓ ఈవెంటులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నోరా ఫతేహి సాంగ్ దిల్బర్, లవ్ రాత్రి మూవీ సాంగు డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక్కడ తనకు ఘనస్వాగతం, ఆదరణ లభించడంతో మరోసారి ఇండియా వచ్చేందుకు త్వరలోనే ప్లాన్ చేసుకుంటానని తెలిపారు.

    శృంగార తారగా గుర్తింపు

    శృంగార తారగా గుర్తింపు

    ప్లేబాయ్ ప్లేమేట్స్‌ ద్వారా పాపులర్ అయిన తర్వాత ఆమెను అమెరికన్ యూత్ శృంగార తారగా అరాధించడం మొదలు పెట్టారు. మతి పోగొట్టే అందంతో పాటు ఆకట్టుకునే శరీరాకృతితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల ఆరబోత ద్వారా అమెరికన్ టాప్ యూట్యూబ్ స్టార్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

    బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది

    బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది

    ఇటీవల ఇండియా వచ్చినపుడు తనకు దక్కిన ఆదరణ చూసి ఫిదా అయిన ఆమె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఆ సమయంలో ఆమెను కొందరు కాస్టింగ్ మేనేజర్లు కలిశారని, ఐటం సాంగ్స్ ద్వారా అమండాను ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    American actress Amanda Cerny quite popular for her sensuous pictures and incredibly funny videos on social media, many of which she has shot with her boyfriend Johannes Bartl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X