ఆమె కావాలని పట్టుబడుతున్న పార్టిసిపెంట్స్
ఎమ్‌టివికి ఎక్కువ టిఆర్‌పి రేటింగ్స్ వచ్చాయంటే ఆ కార్యక్రమం వల్లనే. యావత్ యునైటెడ్ స్టేట్స్ మొత్తం ఎప్పుడెప్పుడా అని మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆ కార్యక్రమం కోసం. ఇంతకీ ఎంటా ఆ కార్యక్రమం అని అనుకుంటున్నారా..? అమెరికన్ ఐడియల్. త్వరలో ఎమ్ టివిలో మొదలవునున్న ఈ కార్యక్రమానికి జడ్జిలుగా స్టీవెన్ టేలర్, ర్యాండీ జాక్సన్ ఎంపికగా కాగా మూడవ జడ్జి పోస్ట్ ఖాలీగా ఉంది. గతంలో కొన్ని అమెరికన్ ఐడియల్ కార్యక్రమాలకు జెన్నిఫర్ లోఫెజ్ జడ్జిగా వ్యవహారించడం జరిగింది. ఈసారి సీజన్‌లో జరగనున్న అమెరికన్ ఐడియల్‌కి కూడా జెన్నిఫర్ లోఫెజ్ జడ్జిగా వస్తే బాగుంటుందని, ఆమె జడ్జిగా వ్యవహారిస్తే చూడాలని యావత్ అమెరికా బుల్లితెర అభిమానులు భావిస్తున్నారని పాల్ మెక్ డోనాల్డ్ పేర్కోన్నారు.
జెన్నిఫర్ లోపెజ్ తిరిగి అమెరికన్ ఐడియల్ లో జడ్జిగా పాల్గోంటే బాగుంటుందని ఆమె సన్నిహితురాలు నైమా అడిడాఫో పేర్కోన్నారు. జెన్నిఫర్ లోఫెజ్ గనుకు షోలో పాల్గోనకపోతే ఆమెని చాలా మిస్ అవుతాం అని అన్నారు. జెన్నిఫర్ లొపెజ్ గనుక షోలో ఉంటే షో కే అందం వస్తుందని తెలిపారు. గతంలో ఆమె జడ్జిగా నిర్వహించిన అమెరికన్ ఐడియల్ షో కి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికన్ ఐడియల్ ను నిర్వహించే బాధ్యతలను ఏరోస్మిత్ ఫ్రంట్ మ్యాన్ స్టీఫెన్ టేలర్ కు అప్పగించడం జరిగింది. మొన్నటి మొన్న ఆడిషన్లు నిర్వహించి షోను త్వరగా మొదలు పెట్టాలని స్టీఫెన్ టేలర్ కు చెప్పడం జరిగింది.
ఈ ఆడిషన్స్ లో జెన్నిఫర్ లోపేజ్ మాజి భర్త ఒజాని నో కూడా పాల్గోన్నారు. అంతేకాకుండా తనతోపాటు మరోక జడ్జిని కూడా చూడమన్నారు. దానితో ఈ షో బాగా క్లిక్ చేయడం కోసం స్టీఫెన్ టేలర్ జెన్నిఫర్ లోపేజ్ ను ఆశ్రయించడం జరిగింది. దీనికి గాను జెన్నిఫర్ లోపేజ్ 12మిలియన్ డాలర్లును ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం 10వ అమెరికన్ ఐడియల్ సిరిస్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని షోను నిర్వహిస్తున్నటువంటి రైన్ సీక్రేస్ట్ తెలిపారు.


Click it and Unblock the Notifications











