40 పదుల వయసులో నగ్నంగా.. చాలా బాగుంది
42 సంవత్సరాల వయసు కలిగిన లూసీ ఉమెన్ స్టార్ 'ఆండ్రియా మెక్‌లీన్' శరీరం ఇప్పటి కూడా నవ యవ్వనంగా ఉందని అభిమానులకు చూపేందుకు గాను నగ్నంగా ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటో షూట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందుకు కారణం 42 వయసులో కూడా నాజుకైన శరీరాన్ని 'ఆండ్రియా మెక్‌లీన్' ఎలా మెయింటేన్ చేస్తుందని వాపోతున్నారు.
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 'ఆండ్రియా మెక్‌లీన్' క్లోజర్ మ్యాగజైన్ కొసం నగ్నంగా దర్శమిచ్చారు. మొదటగా 'ఆండ్రియా మెక్‌లీన్' తన శరీరాన్ని చూపేందుకు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ, ఆ తర్వాత ఫోటో షూట్‌లో తనదైన శైలిలో రెచ్చిపోయి మరీ అందాలను చూపించారు. సాధారణంగా కొంత ముంది ముసలితనం వచ్చేసరికే శరీరాన్ని నగ్నంగా చూపేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ 'ఆండ్రియా మెక్‌లీన్' మాత్రం అంత వయసు వచ్చినప్పటికీ శరీరాన్ని నాజూకుగా ఉంచుకొవడమే కాకుండా నగ్నంగా నటించమని అడడగా, వెంటనే తన అందాలను క్లోజర్ మ్యాగజైన్‌లో నటించారు.
ఇందుకు గాను క్లోజర్ మ్యాగజైన్ భారీగానే సోమ్ములు, డబ్బులు చెల్లించిందని సమాచారం. 'ఆండ్రియా మెక్‌లీన్' మాట్లాడుతూ 30లలో నా శరీరం ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉందని అన్నారు. నేను యవ్వన దశలో ఉన్నప్పుడు నాకు ఇలా నటించే అవకాశాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టే దానిని సద్వినియోగ పరచుకున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











