ఎప్పుడూ అబ్బాయిలతో అయితే బోరు.. అందులో లెస్బియన్ సెక్స్ అంటున్న తార..!!
హాలీవుడ్ నటీమణి ఏంజలీనా జోలీ ఓ విలక్షణమయిన వ్యక్తిత్వం కల యువతి. తనేమనుకున్నా ముక్కుసూటిగా, దైర్ఘ్యంగా మాట్లాడగల యువతి ఆమె. తాను బై-సెక్సువల్ అని చెప్పుకోవడానికి ఏ మాత్రం జంకకుండా, తన మొదటి భర్త జోన్నీ లీ నుండీ విడిపోయాక జెన్నీ అనే ఓ మోడల్ తో 10 సంవత్సరాలు కలసివుంది. ఆ తర్వాత లెస్బియన్ సెక్స్ బోరు కొట్టిందో ఏమో మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ సినిమా లో తనతో కలసి నటించిన బ్రాడ్ పిట్ ను ప్రేమించి అతనితో కలసి సహజీవనం సాగిస్తోంది.
కాగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆమెకు తిరిగి లెస్బియన్ సెక్స్ మీద మోజు కలిగినట్టు అనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఆమె ఇటీవల ఇస్తున్న స్టేట్ మెంట్లే. ఇద్దరి వ్యక్తుల మధ్య బంధానికి నమ్మకం అక్కర్లేదని చెప్పిన ఆమె తాజాగా బ్రాడ్ పిట్ తో తనకు బ్రాడ్ తోనే కాకుండా ఇంకెవరితోనైనా కూడా సంబంధం ఏర్పరచుకోవాలని అనిపిస్తోందని, ఈ సారి ఓ యువతితో సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నట్టు తెలిపిందట. బ్రాడ్ కూడా ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని, కానీ దీని వల్ల మనిద్దరి మధ్య సంబంధం చెడకూడదని ఆమె అభిప్రాయపడిందట. దీనికి బ్రాడ్ చాలా అప్ సెట్ అయ్యాడట. ఈ మాట చెప్పిన వెంటనే అతను అక్కడి నుండీ లేచి వెల్లిపోయాడట.
ఈ పరిణామాలు గమనిస్తున్న పరిశీలకులు ఈ సంవత్సరాంతానికి బ్రాంజలీనా విడిపోయే అవకాశాలు వున్నాయని అభిప్రాయపడుతున్నారట. కాగా ఈ హాట్ జంట త్వరలోనే విడిపోనున్నారని ప్రముఖ రచయిత లాన్ హాల్పెరిన్ తన పుస్తకం బ్రాంజలీనా లో అభిప్రాయపడిన సంగతి తెలిసిందే...!!


Click it and Unblock the Notifications











