హీరోయిన్‌ను వదలేసిన భర్తలతో సంబంధం.. అందాల తార విచిత్ర ప్రేమ కథలు..

వెస్ట్రన్ కల్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ బంధాలు చాలా విచిత్రంగా సాగుతాయి. ఏంజెలినా జోలీ అంటే ప్రపంచంలో తెలియని సినీ అభిమాని ఉండరేమో. అందం, నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఏంజెలినా అభిమానులని సొంతం చేసుకుంది. 2016 లో ఏంజెలినా తన భర్త బ్రాడ్ పిట్ నుంచి విడిపోయిన వార్త సంచలనం సృష్టించింది. బ్రాట్ పిట్ నుంచి విడిపోయాక ఏంజెలినా తన పిల్లలతో ఒంటరి జీవితం గడుపుతోంది. ఎట్టకేలకు ఏంజెలినా మరో తోడు వెతుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె పెట్టుకున్న సంబంధం విచిత్రంగా అనిపిస్తోంది.

జెన్నిఫర్ అనిస్టన్ మాజీ భర్తతో

జెన్నిఫర్ అనిస్టన్ మాజీ భర్తతో

బ్రాడ్ పిట్ నుంచి విడిపోయిన తరువాత ఏంజెలినా ఎక్కువ సమయం ఒంటరిగానే గడిపింది. కొంతమందితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. తాజగా ఏంజెలినా జోలీ హాలీవుడ్ నటుడు జస్టిన్ థేరోక్స్ తో డేటింగ్ లో ఉన్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. థేరోక్స్ ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్ మాజీ భర్త.

ఇద్దరూ ఆమె మాజీ భర్తలే

ఇద్దరూ ఆమె మాజీ భర్తలే

ఇక్కడ ఏంజెలినా, అనిస్టన్ మధ్య విచిత్ర సంబంధం నెలకొని ఉంది. బ్రాడ్ పిట్ కు అనిస్టన్ మొదటి భార్య. బ్రాడ్ పిట్ నుంచి అనిస్టన్ విడిపోయిన తరువాత ఏంజెలినా జోలీ అతడిని వివాహం చేసుకుంది. 2015 లో అనిస్టన్.. థేరోక్స్ ని వివాహం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నా ఏంజెలినా థేరోక్స్ తో సంబంధం పెట్టుకోవడం ఆసక్తిగా మారింది.

పాపం ఆమె పరిస్థితి

పాపం ఆమె పరిస్థితి

దీనితో అనిస్టన్ పై జోకులు పేలుతున్నాయి. ఆమె సెట్ చేసుకున్న భర్తలందరూ ఏంజెలినా వద్దకు వెళ్లి వాలిపోతున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏంజెలినా, థేరోక్స్ తో సీక్రెట్ గానే సంబంధం కొనసాగించాలని భావించిందట. కానీ మీడియాకు లీక్ అయిపోవడంతో ఏంజెలినా అప్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

ప్రేమకు దాసుడై

ప్రేమకు దాసుడై

ఓ సిసినిమా ప్రాజెక్టు విషయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తరచుగా డిన్నర్ లకు కలుసుకుంటుండడంతో ఏంజెలినా తనపై చూపిస్తున్న ప్రేమకు థేరోక్స్ ఆకర్షితుడయ్యాడట. తాజాగా వీరి మధ్య మరో లెవల్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X