అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఎవరంటే...!!!

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలీ ఈ ఏడాది అధిక పారితోషికం తీసుకున్న కథానాయికగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆమె నటించిన వాంటెడ్ సినిమాకు గాను 27 మిలియన్ పౌడ్లను పారితోషికంగా పొంది ఆమె ఈ ఘనతను సాధించారు. తన ఆరుగురు పిల్లలతో, భర్త బ్రాడ్ పిట్ తో కలసి బిజీగా వుంటున్న ఆమె ప్రస్తుతం 'సాల్ట్' మరియు 'ది టూరిస్ట్' అనే సినిమాల్లో నటిస్తోంది.

వయసు 34 ఏళ్లు దాటినా ఏ మాత్రం శరీరం మీద అదుపు కోల్పోకుండా, మరో సారి సెక్సీ ఉమన్ గా నిలిచిన జోలీకి అవకాశాలకు కొదవ లేదు. దీంతో ఆమె 2009 వ సంవత్సరానికి గాను అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ గా నిలిచింది. కాగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాలకు కూడా భారీగానే పారితోషికం అందుతోందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X