ఆ ఇద్దరు స్టార్ నటీమణుల పోర్న్ వీడియోకు రంగం సిద్ధం..!!
హాలీవుడ్ నటీమణులు ఏంజలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టాన్ ల మధ్య బ్రాడ్ పిట్ కోసం సరుగుతున్న పీకులాట గురించి ఎవరికి తెలియదు. వీరిద్దరూ ఎప్పుడు గొడవ పడినా అదొక సంచలన వార్తే అవుతుంది, ఆ రేంజిలో వారిద్దరూ గొడవ పడతారు. కానీ ఈ గొడవలో ప్రతీ సారీ జోలీయే పైచేయి సాధిస్తుంది. ఇప్పుడు వీరిద్దరి గొడవనూ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు హస్ట్లర్ పోర్న్ వీడియోల సంస్థ వారు.
వీరు ఏంజలీనా, అనిస్టాన్ లను పోలివున్న నటీమణులతో ఈ పోర్న్ వీడియోను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే వారిద్దరి పీకులాట (ఒకరినొకరు కొట్టుకోవడం) యూ-ట్యూబులో దర్శనమిస్తోంది. కాగా ఇప్పుడు వీరిద్దరూ బ్రాడ్ కోసం కొట్టుకునే ఓ పోర్న్ వీడియోను చిత్రీకరించి దాన్ని క్యాష్ చేసుకోజూస్తున్నారు సదురు పోర్న్ వీడియో కంపెనీలు. దీని పై జోలీ, అనిస్టాన్ లు ఎలా ప్రతిస్పందించనున్నారు అనేది ఆశక్తికరాంశం. మరి ఈ వీడియోలో బ్రాడ్ పిట్ అదేనండీ పిట్ ను పోలిన నటుడు నటిస్తున్నాడా అనేది ఇంకా తెలియాల్సివుంది.


Click it and Unblock the Notifications











