Just In
Don't Miss!
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- News
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏంజెలీనా రొమ్ముల తొగింపుపై జెన్నిపర్ కంటతడి
'ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏంజెలీనా ఇంత ధైర్యంగా ఉండటంపై జెన్నిఫర్ ఆనిస్టిన్ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని, బ్రాడ్ ఫిట్‌ను, ఆరుగురు పిల్లలను ఏంజెలీనా ఎంతో ప్రేమగా చూసుకుంటోందని, ఆమెకు ఇలా జరుగడంపై తట్టుకోలేక పోతున్నానని ఆనిస్టిన్ తన సన్నిహితులతో అన్నట్లు' ఇంటర్నేషన్ మీడియా పేర్కొంది.
జెన్నిఫర్ ఆనిస్టన్ ఎవరో కాదు... ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రాడ్ ఫిట్ మాజీ భార్య. గతంలో జెన్నిఫర్ ఆనిస్టన్, ఏంజలీనా జోలీ స్నేహితులు. జెన్నిఫర్ ఆనిస్టన్ తో స్నేహం చేస్తూ మెల్లిగా ఆమె భర్తతో సంబంధం పెట్టుకుంది. ఏంజలీనా జోలీపై మోజుతో భార్య జెన్నిఫర్‌కు విడాకులు ఇచ్చాడు బ్రాడ్ ఫిట్.
భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. 43 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది.
త్వరలో జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి మాజీ అత్త, బ్రాడ్ ఫిట్ తల్లి జేన్ పిట్‌ను కూడా ఇన్వైట్ చేయనుంది జెన్నిఫర్ ఆనిస్టన్. బ్రాడ్ ఫిట్ నుంచి విడిపోయినప్పటికీ జేన్ పిట్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. సొంత తల్లీ కూతుర్ల బంధం మాదిరి వీరి మధ్య రిలేషన్ ఉంది. జెన్నిఫర్ ఆనిస్టన్, బ్రాడ్ పిట్ ఇద్దరూ 2000 నుండి 2005 వరకు కలిసి జీవించి ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.