ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొన్నా: ఎంజెలీనా, మడొన్నా సెక్స్ బానిసగా చూసేది అంటూ..

హాలీవుడ్ అందాల భామ ఎంజెలీనా జోలీ అంటే ఇష్ట పడని వారంటూ ఉండరేమో. నటిగా ఎంత ప్రతిభావంతురాల్లో మనకందరికి తెలిసిందే. అయితే ఆమె అఫైర్లు, బ్రేకప్‌లు, డైవర్స్ విషయంలో కూడా అంతే ఘనతను సాధించారు. ప్రేమలో పడటం ఆమె బలహీనత అని చెప్పుకొంటారు. తాజాగా స్వలింగ సంపర్కం, తన గర్ల్‌ఫ్రెండ్ గురించిన విషయాలను వెల్లడించి అభిమానులను, సినీ లోకాన్ని ఆశ్చర్య పరిచారు. ఆమె గర్ల్ ఫ్రెండ్ ఎవరు.. ఆమెతో రిలేషన్ షిప్ ఎలా సాగిందనే విషయాలు మీ కోసం..

బ్రాడ్‌పిట్‌తో బ్రేకప్ తర్వాత

బ్రాడ్‌పిట్‌తో బ్రేకప్ తర్వాత

ఎంజెలీనా విషయానికి వస్తే.. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం లండన్‌కు చెందిన పారిశ్రామికవేత్తతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే భర్తలు, బాయ్‌ఫ్రెండ్‌లను పక్కన పెడితే ఎంజెలీనాకు జెన్సీ షిమిజూ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉన్నారు.

నాకు ఆమెతో రిలేషన్ ఉండేది

నాకు ఆమెతో రిలేషన్ ఉండేది

జెన్నీ షిమిజూ అనే సెలబ్రిటీతో ఎంజెలీనాకు ఫాక్స్‌ఫైర్ అనే సినిమా షూటింగ్‌లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం గాఢంగా మారి వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలకు దారి తీసింది. ఓ దశలో మిమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం అని ఎంజెలీనా ఆ మధ్య ఓ ఇంటర్యూలో వెల్లడించింది.

 జెన్నీని కాదని జాన్లీ మిల్లర్‌ను

జెన్నీని కాదని జాన్లీ మిల్లర్‌ను

జెన్నీ షిమిజూతో నా రిలేషన్ ఇతర బంధాల కంటే అతీతంగా ఉండేది. అప్పట్లో ఆమెతో రిలేషన్ కొనసాగుతున్నప్పుడు నేను మరొకరిని అంటే జానీలీ మిల్లెర్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే జెన్నీని నేను పెళ్లి చేసుకొనేదానినే. అలా ఆమెతో రిలేషన్ బ్రేకప్ జరిగింది అని ఎంజెలీనా చెప్పింది.

 ఎంజెలీనాకు దూరమైన తర్వాత

ఎంజెలీనాకు దూరమైన తర్వాత

ఎంజెలీనాకు దూరమైన తర్వాత మిచెల్లి హార్పర్ అనే బ్రాండ్ కన్సల్టెంట్‌ను షిమిజూ పెళ్లి చేసుకొన్నది. ఆ పెళ్లికి ఎంజెలీనాను ఆహ్వానిస్తే ఆమె హాజరుకాలేదు. ఎంజెలీనా తన పెళ్లికి హాజరుకాకపోవడంపై జెన్నీ స్పందిస్తూ.. మా మధ్య సాగిన బంధాన్ని దృష్టిలో పెట్టుకొనైనా ఆమె రావాల్సింది. మా మధ్య మాటల్లో చెప్పలేని బంధం ఉండేది అని జెన్నీ పేర్కొన్నది.

ఎంజెలీనాతోపాటు మడోన్నాతో డేటింగ్

ఎంజెలీనాతోపాటు మడోన్నాతో డేటింగ్

ఇదిలా ఉంటే, ఎంజెలీనాతో రిలేషన్ పెట్టుకొన్న సమయంలో మరికొందరితో నాకు అఫైర్లు ఉండేవి. ఎంజెలీనాతో కాకుండా మడోన్నాతో కూడా అదే సమయంలో నాకు అఫైర్ ఉండేది. మడోన్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసేది. మిమిద్దరం కలిసి పడుకొనే వాళ్లం. ఆమె నన్ను సెక్స్ బానిసగా చూసేది అని జెన్నీ చెప్పారు.

Recommended Video

Brad Pitt Denied The Claims Made By Angelina Jolie's lawyer
ఎంజెలీనాకు మూడు పెళ్లిళ్లు

ఎంజెలీనాకు మూడు పెళ్లిళ్లు

ఎంజెలీనా అఫైర్లను పక్కన పెడితే.. ఆమెకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరిగాయి. 1996 నుంచి 1999 వరకు జానీ లీ మిల్లర్‌ను వివాహం చేసుకొని కాపురం చేసింది. ఆ తర్వాత బిల్లీ బాబ్ థ్రోంటన్‌తో 2000 నుంచి 2003 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2016 వరకు బ్రాడ్ పిట్‌తో దాంపత్య జీవితాన్ని అనుభవించింది. ఆమెకు మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X