ఏంజలీనా జోలీ బ్రాడ్ పిట్ తో సుఖంగా వుంటుందా....?
'సాల్ట్' హిరోయిన్ 'ఏంజలీనా జోలీ' ఆమె ప్రియుడు బ్రాడ్ పిట్ ఐదు సంవత్సాల నుండి కలసి జీవనం సాగిస్తున్నారు. బ్రాడ్ పిట్ తన భార్య అయిన జెన్నిఫర్ ఆనిస్టన్ విడాకులు యిచ్చి ఏంజలీనా జోలీతో సహజీనం సాగిస్తున్నారు. మిడియాలో వచ్చిన కొన్ని రూమర్స్ చూసి నేను ఆశ్చర్యానికి లోను అయ్యాను. కాని మేము చాలా సంతోషంగానే వున్నామని ఈ ముద్దు గుమ్మ చెప్తోంది. ఏంజలీనా జోలీ ఆమె ప్రియుడు బ్రాడ్ పిట్ గురించి తాను చాలా మంచి వాడని, తన కున్న ఆరుగురు పిల్లలు చక్కగా చూసుకుంటున్నాడని, అలాగే మేము యిద్దరం కలసి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గోంటున్నామని చెప్తోంది. తాను చాలా తెలివి అయినవాడు, సింపుల్ గా వుంటాడు. అందుకే తనంటే నాకు చాలా యిష్టం అని చెప్పుకోస్తోంది ఈ అమ్మడు.


Click it and Unblock the Notifications











