అందానికి రహాస్యం మాంసం తినడమే....!
హాలీవుడ్ అందగత్తె ఏంజలినా జోలి తన అందానికి రహాస్యం మాంసం తినడమే అంటుంది. ఒకప్పుడు తను ప్యూర్ వెజిటెరియన్ అని అలా వెజిటెరియన్ తినడం వల్ల తన ఆరోగ్యం కోంచం పాడవడం వల్ల తను వెజిటెరియన్ మానివేసి, నాన్ వెజిటెరియన్ తినడం మొదలు పెట్టిందని తన మనోభావాలను ఫీ మెల్ ఫస్ట్ అనే పత్రికకు వెల్లడించడం జరిగినది.
అలాగే నాన్ వెజిటెరియన్ లో ఏది మీరు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు అని అడగగా, తాను రెడ్ మీట్ ఎక్కువగా తింటాను అని అన్నారు. అంతే కాకుండా రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల తనకి తగినన్ని షోషకాలు లభించే అవకాశంవుందన్నారు. ఇంతకీ రెడ్ మీట్ అంటే ఎంటీ అనుకుంటున్నారా..'భీఫ్' ని రెడ్ మీట్ అని అంటారు.


Click it and Unblock the Notifications











