తన తల్లి బాయ్ ఫ్రెండ్ తో ఆ స్టార్ హీరోయిన్??
హాలీవుడ్ క్రేజీ నాయిక, ప్రపంచంలోనే సెక్సీ మహిళగా పేరొందిన ఎంజలీనా జోలీ గురించిన ఓ విషయం సంచలనం సృష్టిస్తోంది. ఆండ్రివ్ మార్టన్ రాసిన ఎంజలీనా బయోగ్రఫీ ఈ వార్తకు కేంద్రబిందువయింది. అంతకీ అసలు విషయం ఏంటంటే ఎంజలీనా తన 16 ఏట తన తల్లి మర్చెలినే బెర్ట్రాండ్ బాయ్ ఫ్రెండ్ తో పడుకొందట. ఈ విషయాన్ని ఆమె బయోగ్రఫీలో వెళ్లడించారు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి మర్చెలినే ఈ సంబంధానికి అడ్డుకట్ట వేసిందట.
కాగా బాయ్ ఫ్రెండ్ లను మార్చడంలో తల్లిని మించిన ఎంజలీనా ప్రస్తుతం ఐదేళ్ల నుండీ బ్రాడ్ పిట్ తో కలసి వుంటోంది. కాగా ఇటీవలే ఆయన నుండీ విడిపోతోందనే వార్తలు వినవస్తున్నాయి. అయినా హాలీవుడ్ తారలకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విధ్యని వేరా చెప్పాలా....
ఎంజలీనా జోలీ బ్రాడ్ పిట్ హాలీవుడ్ ఆండ్రివ్ మార్టన్ బయోగ్రఫీ మర్చెలినే బెర్ట్రాండ్ angelina jolie brad pitt hollywood andrew morton biography marcheline bertrand


Click it and Unblock the Notifications