For Daily Alerts
Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తన తల్లి బాయ్ ఫ్రెండ్ తో ఆ స్టార్ హీరోయిన్??
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
హాలీవుడ్ క్రేజీ నాయిక, ప్రపంచంలోనే సెక్సీ మహిళగా పేరొందిన ఎంజలీనా జోలీ గురించిన ఓ విషయం సంచలనం సృష్టిస్తోంది. ఆండ్రివ్ మార్టన్ రాసిన ఎంజలీనా బయోగ్రఫీ ఈ వార్తకు కేంద్రబిందువయింది. అంతకీ అసలు విషయం ఏంటంటే ఎంజలీనా తన 16 ఏట తన తల్లి మర్చెలినే బెర్ట్రాండ్ బాయ్ ఫ్రెండ్ తో పడుకొందట. ఈ విషయాన్ని ఆమె బయోగ్రఫీలో వెళ్లడించారు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి మర్చెలినే ఈ సంబంధానికి అడ్డుకట్ట వేసిందట.
కాగా బాయ్ ఫ్రెండ్ లను మార్చడంలో తల్లిని మించిన ఎంజలీనా ప్రస్తుతం ఐదేళ్ల నుండీ బ్రాడ్ పిట్ తో కలసి వుంటోంది. కాగా ఇటీవలే ఆయన నుండీ విడిపోతోందనే వార్తలు వినవస్తున్నాయి. అయినా హాలీవుడ్ తారలకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విధ్యని వేరా చెప్పాలా....
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఎంజలీనా జోలీ బ్రాడ్ పిట్ హాలీవుడ్ ఆండ్రివ్ మార్టన్ బయోగ్రఫీ మర్చెలినే బెర్ట్రాండ్ angelina jolie brad pitt hollywood andrew morton biography marcheline bertrand
Story first published: Tuesday, October 27, 2009, 14:33 [IST]
Other articles published on Oct 27, 2009