ఎవరికీ తెలియని నిజాలను తెలియజేయడానికి సిధ్ధమైన ఏంజిలినా జోలి..!
ప్రపంచంలో ఎక్కువ రెమ్యూనరేషన్ సంపాదించే జంటగా ఏంజిలినా జోలి మరియు బ్రాడ్ పిట్ అందరికి తెలిసిన విషయమే. కొన్నాళ్శుగా బ్రాడ్ పిట్ తో కలసి ఉంటున్న ఏంజిలినా జోలి ఇటీవల తను మనసులోని మాటలను మరియు తను కన్నటువంటి స్వీట్ మెమరీస్ ను ఒక పుస్తకం ద్వారా పంచుకోవడానికి సిధ్దం అయ్యారు. ఈ పుస్తకం ద్వారా చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని పబ్లిషర్స్ ఇప్పటికే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ పుస్తకంలో తను స్వీట్ మోమరీస్ నివివరించినందుకుగాను ఏంజిలినా జోలి 12.5మిలియన్ డాలర్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ పుస్తకంలో ఆమె స్వయంగా పెన్ తో కొన్ని ఆశక్తికరమైన అంశాలను వెల్లడించారని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె జీవితంలో జరిగినటువంటి నిజాలను తెలియజేయడం జరిగిందన్నారు. ఈ పుస్తకంలో ఆమె లెస్పియన్ ఫీలింగ్స్, కొన్ని సంధర్బాలలో ఆమె అనుభవించినటువంటి మెంటల్ ఫీలింగ్స్ మరియు తన ప్రియడు బాడ్ ప్రిట్ తన జీవితంలోకి ఎలా ప్రవేశించాడు తదితర అంశాలపై క్షణ్ణంగా వివరించడానికి ఏంజిలినా జోలి సిద్దమయ్యారని అన్నారు. దీని ద్వారా ఆమె జీవితంలో జరిగిన నిజాలను కూడా తెలిసుకోవచ్చని పబ్లిషర్స్ వారి భావాలను తెలియజేశారు.


Click it and Unblock the Notifications











