అత్యాచారాలపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

By Bojja Kumar

Angelina Jolie and the Global Summit to End Sexual Violence in Conflict
లండన్: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలీ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై గళమెత్తారు. 'గ్లోబల్ సమిట్ టు ఎండ్ సెక్సువల్ వయెలెన్స్' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. అత్యాచారాలు, లైంగిక దాడులు సైలెంట్ కిల్లర్స్‌లా సమాజంలో వ్యాపిస్తున్నాయని.....వీటిని అదుపు చేసేందుకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

అత్యాచారాలు, లైంగిక దాడులను అదుపు చేయలేక పోతే సమాజమే సర్వనాశనం అవుతుందని ఆమె అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలో సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సదస్సులో ఏంజలీనా జోలీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఏంజలీనా జోలికి సంబంధించిన ఇతర వివరారల్లోకి వెళితే....హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్‌తో ప్రేమలో పడిన ఏంజెలినా గత పదేళ్లుగా అతనితో కలిసి సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, మరో ముగ్గురికి వారు జన్మనిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X