టాప్ హీరోయిన్ ..టాప్ లెస్ హాట్ ఫోటో వేలం

By Srikanya

లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలినా జోలి కి చెందిన ప్రతీదీ సంచలనమే..ఆమె ఫ్యాన్స్ కు క్రేజే. తాజాగా వచ్చే నెలలో ఓ తెల్ల గుర్రం పట్టుకుని టాప్ లెస్ గా ఉన్న ఏంజినిలా జోలీ ఫోటో ఆక్షన్ కి రానుంది. లండన్ కి చెందిన క్రిస్టీ ఆక్షన్ హౌస్ ఈ వేలం నిర్వహించనుంది.

ఏంజిలినా జోలికి 25 సంవత్సరాల వయిస్సులో(2001) తీసిన ఈ కలర్ ఫోటో ఆమె ఎద భాగాన్ని గుర్రం కప్పివేస్తోంది అంటూ సన్ ఆన్ లైన్ ప్రకటించింది. ఈ ఫోటో కోసం అభిమానులు చాలా మంది వేలంలో పాల్గొంటారని చెప్తున్నారు. వైల్డ్ సైడ్ ఫొటో గ్రఫీ సేల్ లో భాగంగా ఈ ఫోటోని ఆక్షన్ కి పెట్టారు.

ఇక ఈ ఫోటో... 25,000 నుంచి 35,000 ఫౌండ్స్ వరకూ పలుకుతుందని భావిస్తున్నారు. ఆమె నడుము క్రింద ఉన్న రెండు టాటూలు కూడూ ఆ ఫోటో లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఫోటోతో పాటు..బ్రాడ్ పిట్,ఏంజిలినా కలిసి తీయించుకున్న ఫోటో కూడా ఆక్షన్ కి పెడుతున్నారు. అలాగే...ఏంజిలినా, బ్రాడ్ పిట్,మరో ఐదుగురు పిల్లలూ కలిసి భోజనం చేసే ముందు ప్రేయర్ చేసే బ్లాక్ అండ్ వైట్ ఫోటో...2005 లో తీసింది కూడా వేలానికి పెడుతున్నారు. ఆ ఫోటో 8,000-12,000 వరకూ పలుకుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X