తనయుని ఆటపట్టించిన అందగత్తె ఎవరు...?

By Nageswara Rao

హాలీవుడ్ ప్రముఖ నటి ఏంజలీనా జోలీ నటించిన భారీ యాక్షన్ సినిమా సాల్ట్. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలుకోట్టింది. ఇందులో ఏంజలీనా జోలీ ఎవెలీన్ సాల్ట్ అనే పాత్రలో నటిచింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా లో ఏంజలీనా జోలీ అమెరికా కు చెందిన CIA ఏజెంట్ గా పనిచేసి, తమ దేశ అధ్యక్షున్ని చంపేయడానికి కుట్రజరుగుతున్నట్టు తేలుసుకొని, తమ దేశ అధ్యక్షున్ని ఆ కుట్ర నుండి కాపాడి, సాల్ట్ ఎలా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుందో మనం అందరం తెర మీద చూశాం.

ఈ సినిమా షూటింగ్ లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగిందంటా? అదేమిటంటే ఏంజలీనా జోలీ ఈ సినిమాలో మగ వేషంలో వచ్చేసీను వుంది. ఈ సీనులో ఏంజలీనా జోలీ సెట్ లో వాళ్శ కొడుకు కూడా వున్నాడంట. ఆ సమయంలో ఏంజలీనా జోలీ తన కొడుకు దగ్గరకు వెళ్శి తనతో చాలా సేపు మాట్లాడిన తన కొడుకు కూడా తనని గుర్తు పట్టలేదట. ఆ సమయంలో యూనిట్ లో ఉన్నవాళ్సు అంతా ఆశ్చర్యం తో వుండగా, చివరకి ఏంజలీనా జోలీ తన కొడుకుని పేరు పెట్టి పిలవగా అప్పుడు తన కొడుకు గుర్తు పట్టి, అమ్మ నన్ను ఆట పట్టించిందని వాళ్శ అమ్మ ఒడి లోకి వెళ్శి పడుకున్నాడంట. ఈ విషయం ఏంజలీనా జోలీ తన ప్రియుడైన బ్రాడ్ పిట్ తో పంచుకోని హాయిగా నవ్వు కున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X