మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమి లేదు..!
వాషింగ్టన్: ది కోగర్ టౌన్ హీరో జోష్ హాప్ కిన్స్ ఇటీవల కాలంలో హాలీవుడ్ అందాలరాశి బ్రాడ్ పిట్ మాజి భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ ఇద్దరూ కలసి ఏకాంతంగా ఒకరోజు డేటింగ్ లో పోల్గోన్న విషయం అందరికి తెలిసిందే. దాని గురించి ఇటీవల కాలంలో వీరిద్దరిపై చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ కలసి సహాజీవనం సాగిస్తున్నారని, అంతేకాకుండా కోన్ని రోజుల నుంచి ఇద్దరూ డేటింగ్ లో పోల్గోంటున్నారని వార్తలు రావడంతో ఈ విషయం పై జోష్ హాప్ కిన్స్ పెదవి విప్పడం జరిగింది. జోష్ హాప్ కిన్స్ మాట్లాడుతూ జెన్నిఫర్ ఆనిస్టన్ నేను మంచి స్నేహితులం అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంక ఎలాంటి సంబంధం లేదు. ఆ సంబంధం వల్లే నేను తనని డిన్నర్ కు ఆహ్వానించాను అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదని ఆయన వెల్లడించారు.
హాలీవుడ్ జోష్ హాప్ కిన్స్ జెన్నిఫర్ ఆనిస్టన్ బ్రాడ్ పిట్ hollywood josh hopkins jennifer aniston brad pitt


Click it and Unblock the Notifications