సెక్స్ సీన్లలలో నటించిన ప్రతిరోజు నరకయాతన అనుభవించాను....!
అన్నిహాత్వే హాలీవుడ్ యువరాణి. ప్రస్తుతం అన్నిహాత్వే మరియు జాక్ జిల్లన్హాల్ హీరో, హీరోయిన్లుగా లవ్ అండ్ అదర్ డ్రగ్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అన్నిహాత్వేకి మరియు జాక్ జిల్లన్హాల్ మధ్య కోన్ని సెక్స సీన్లు ఉన్నాయని, ఆసెక్స్ సీన్లలో నటించేటప్పుడు తాను చాలా బాధ పడ్డానని వివరించారు. ఈ సీన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖ వోగ్ పత్రికకి ఇచ్చిన ఇంటర్యూలో తన మనోభావాలను వివరించారు. ఈ సినిమా కధ చాలా బలంగా ఉందన్నారు. ఇక కధ విషయానికి వస్తే ఈ సివిమాలో నేను మాగి అనే క్యారెక్టర్ వేస్తున్నానని, ఒక జబ్బు చేసినటువంటి ఉమెన్ వయాగ్రా అమ్మేటటువంటి సేల్స్ మాన్ తో ప్రేమలో పడుతుంది. ది డెవిల్ వేర్స్ ప్రాదా అనే సినిమాలో నేను నటించిన నటనకు ఎంత పేరు ఐతే వచ్చిందో అంతే పేరు ఈ సినిమాలో కూడా వస్తుందని అన్నారు.
కోంతమంది వారి బట్టలను తీయడానికి ఏమాత్రం వెనుకాడరు దానికి కారణం వాళ్స శరీరాలే వారికి డబ్బుకాబట్టి. ఈ సినిమాలో జాక్ జిల్లన్హాల్ నన్ను ప్రతిరోజు పాడుచేసేవాడు, సినిమా మొదలు పెట్టినరోజు నుండి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. దానితో నేను చాలా బక్కగా కూడా తయారయ్యాను. మరలా తిరిగి బలాన్ని పుంజుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. నాజీవితంలో నటించిన అన్నిసినిమాలలో కెల్లా ఈసినిమాలో నటించిన సెక్స్ సీన్లలలో నరకయాతన అనుభవించాను అని అన్నారు. చివరగా నవంబర్ 24న యావత్ ప్రపంచం మొత్తం ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుందని సినీ నిర్మాత తెలిపారు.


Click it and Unblock the Notifications











