అతనితో కలసి జీవించాలనే డేటింగ్ కుఅపార్ట్ మెంట్ కువెళుతున్నా..
అన్ని హాత్వే తన బాయ్ ప్రెండ్ తోకలసి జీవించడానికి నిర్ణయించుకున్నానని అన్నారు. న్యూయార్క్ లోని తన బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మాన్ అపార్ట్ మెంట్ కితన లగేజి తీసుకోని వెళ్శడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. ఈఇరవై ఎనిమిది సంవత్సరాల చిన్నది 2008వ సంవత్సరం నుండి బాయ్ ప్రెండ్ సుల్మాన్ తోకలసి డేటింగ్ చేస్తుంది. వెస్ట్ వింగ్ అనే టివి సిరీస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అన్ని హాత్వే.
ఇటీవల లైఫ్ అండ్ స్టయిల్ మ్యాగజైన్ కుఇచ్చినటువంటి ఇంటర్యూలో అన్ని హాత్వే మాట్లాడుతూ ఆడమ్ సుల్మాన్ నేను చాలాకాలం నుండి డేటింగ్ చేసుకుంటున్నామని, ఇప్పటికి నాకు తనపై నమ్మకం కలిగింది కాబట్టే ఇద్దరం కలసి జీవించాలనే ఉద్దేశ్యంతో నేను న్యూయార్క్ లోఉన్నటువంటి బ్రూక్లైన్ అపార్ట్ మెంట్ కివెళుతున్నానని అన్నారు. ఇక మీదట నేను, ఆడమ్ సుల్మాన్ ఇద్దరం కలసి ఒకే అపార్ట్ మెంట్ లోఉంటామని తెలిపారు.
అంతేకాకుండా ఈసందర్బంలో అన్నిహాత్వే నటించినటువంటి సినిమా లవ్ అండ్ అదర్ డ్రగ్స్ మాట్లాడుతూ పార్కిన్ సన్ అనే వ్యాధికి బాధితురాలు అయిన నేను ఉమెన్ వయాగ్రా అమ్మేటటువంటి సేల్స్ మాన్ తో ప్రేమలో పడుతాను. దీని తర్వాత సినిమాలో నగ్నమైన సన్నివేశాలలో నటించడం జరిగిందని అన్నారు. ఇక ఈసినిమా విషయానికి వస్తే నగ్నంగా నటించడం అనేది ఈసినిమాలో ఒక భాగం. ఇలా చేయడానకి కారణం నాతో ఉన్నటువంటి కోస్టార్ జాక్ జిల్హానాల్ కోన్ని సీన్లు చేసేటప్పుడు ఐకమత్యం కోసం చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా నగ్నంగా నటించడం అనేది సినిమాలో భాగం మత్రమే, సినిమాలో మొదటగా జాక్ జిల్హనాల్ నేను సెక్సులో పాల్గోన్న తర్వాతనే ప్రేమకు దారితీస్తుంది. నాకు తెలిసి ఈసినిమా ఇద్దరి ప్రేమికుల మద్య ఉన్నటువంటి ఐకమత్యం చూపించడంలో సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











