twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు.... కృష్ణమ్మ సింప్లీ సుపర్బ్

    |

    "ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటినుంచో తనకి నా సినిమా లో తగిన క్యారెక్టర్ వస్తే ఆమెతో పనిచేయాలని చూస్తున్నాను. ఇన్నాళ్ళకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటి సారి భక్తురాలి క్యారెక్టర్ చేస్తుంది. ఆ రోల్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది అండ్ కొత్తగా కన్పిస్తుంది" అంటూ రాఘవేంద్ర రావు అనుష్కని గురించి చెప్పిన మాటలు. నిజమే అనిపించేలా.. "ఓం నమో వేంకటేశాయ" లో అనుష్క ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది...

    . ప్రస్తుతం అనుష్క, నాగార్జున - దర్శకేంద్రడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓం నమోవెంకటేశాయ చిత్రం లో కృష్ణమ్మ అనే భక్తురాలు పాత్రలో నటిస్తుంది. ఈ పాత్ర కు సంబదించిన మోషన్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేసారు. ఈ సందర్బంగా దర్శకేంద్రుడు అనుష్క నటన చూసి తన సోషల్ మీడియా పేజీ లో ఈ విధంగా స్పందించాడు..ఇప్పటికే టైటిల్ లోగో, నాగార్జున లుక్ తో పాటు ఏడు కొండలవాడిగా కనిపిస్తున్న ఉత్తరాధి నటుడు సౌరబ్ జైన్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అదే వరుసలో ఈ రోజు అనుష్క ఫస్ట్ లుక్ ని కూడా తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసాడు దర్శకేంద్రుడు. నిజంగా ఎంత అద్బుతంగా ఉందంటే... అక్కడ అనుష్క కాదు నిజంగా కృష్ణమ్మే కనిపించేలాఉంది... మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    వెంకటేశ్వర స్వామి భక్తుడు హథిరామ్‌ బాబాగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ నాగార్జున పక్కన కథానాయికగా నటిస్తుండగా, అనుష్క మరో కీలక పాత్ర పోషిస్తోంది. శ్రీనివాసుడిగా టెలివిజన్‌ నటుడు సౌరభా నటిస్తున్నారు.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు.

    ఇప్పటికే టైటిల్ లోగో, నాగార్జున లుక్ తో పాటు ఏడు కొండలవాడిగా కనిపిస్తున్న ఉత్తరాధి నటుడు సౌరబ్ జైన్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అదే వరుసలో ఈ రోజు అనుష్క ఫస్ట్ లుక్ ని కూడా తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసాడు దర్శకేంద్రుడు.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    "ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటినుంచో తనకి నా సినిమా లో తగిన క్యారెక్టర్ వస్తే ఆమెతో పనిచేయాలని చూస్తున్నాను.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇన్నాళ్ళకి ‘ఓం నమో వేంకటేశాయ' ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటి సారి భక్తురాలి క్యారెక్టర్ చేస్తుంది. ఆ రోల్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది అండ్ కొత్తగా కన్పిస్తుంది" అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ వాల్ మీద రాసుకుచ్చారు రాఘవేంద్ర రావు

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇక తాజాగా అనుష్క పాత్ర ఎలా ఉంద‌బోతోందో చెప్ప‌డానికి మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాడు. ఈ సినిమాలో అనుష్క‌....కృష్ణమ్మ పేరుతో క‌లియుగ వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తురాలిగా క‌నిపించ‌నుంది.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    వెంకటేశ్వర స్వామి మహా భక్తురాలిగా నటిస్తున్న అనుష్క లుక్ రివీలైంది. ఈ లుక్ చూడగానే ఒకటే మాట. అనుష్క అదిరిపోయింది.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    మధ్యలో ‘సైజ్ జీరో' కూడా చాలా ఎబ్బెట్టుగా తయారైన అనుష్క.. ఈ లుక్ తో పాత రోజుల్ని గుర్తుకు తెచ్చింది. నాజూగ్గా చాలా ఆకర్షణీయంగా అనుష్క తయారైంది. ఆమెకు వేసిన మేకప్ కూడా బాగా కుదిరింది.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఈ చిత్రంలో అనుష్క "కృష్ణమ్మ" అనే పాత్రలో కనిపించనుంది. వెంకటేశుని పరామభక్తురాలు కృష్ణమ్మగా అనుష్క ఫస్ట్ ను విడుదల చేశారు. చాలా పద్ధతిగా కేరళ కుట్టిగా అనుష్క అదరహో అనే రేంజ్ లో ఉంది!

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    .ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ల లుక్స్‌ను కూడా పరిచయం చేసి.. చివరగా హథీరాం బాబాగా నాగార్జునను పరిచయం చేయబోతున్నారు.

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    ఇదివరెప్పుడూ అనుష్కని ఇంత అందంగా చూసి ఉండరు....

    గత నెలే ‘ఓం నమో వెంకటేశాయ' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్లోనూ అడుగుపెట్టేసింది. శరవేగంగా సినిమాను పూర్తి చేసేస్తున్నాడు దర్శకేంద్రుడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్రణాళిక.

    English summary
    South Indian actress Anushka Shetty's first look from Om Namo Venkatesaya movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X