twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో, హీరోయిన్ మధ్య ఆస్తి వివాదం... మొదటి భార్యకు దగ్గరైన హీరో!

    By Bojja Kumar
    |

    హాలీవుడ్ స్టార్స్ ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్.... చాలా ఏళ్ల పాటు హాలీవుడ్లో ఆదర్శ దంపతుల్లా ఓ వెలుగు వెలిగారు. ఆరుగురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. హాలీవుడ్లో ఇతర సెలబ్రిల మాదిరిగానే వీరి సంసారం కూడా మధ్యలోనే వివిధ కారణాలతో ముక్కైలైంది. 2016లో ఈ స్టార్ కపుల్ విడిపోగా విడాకులు విషయంలో ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు. ఇద్దరి మధ్య ఆస్తుల పంపకం, పిల్లల విషయంలో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం.

    పిల్లల సంరక్షణ విషయంలో

    పిల్లల సంరక్షణ విషయంలో

    పిల్లల సంరక్షణ విషయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు. పిల్లల బాగోగులను తానే చూసుకుంటానని జోలీ వాదిస్తుండగా, వారు ఇద్దరి సంరక్షణలో ఉండాలని బ్రాడ్ పిట్ కోరుతున్నాడు.

    Recommended Video

    Jennifer Aniston Prefers 25 Years Boy For Marriage
    ఆస్తుల పంపకం విషయంలో గొడవ

    ఆస్తుల పంపకం విషయంలో గొడవ

    ఆస్తుల పంపకం విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో ఇద్దరూ కలిసి కొన్న వైన్ యార్డ్ అమ్మేసి తనకు డబ్బు ఇవ్వాలని ఏంజెలీనా కోరుతుండగా, బ్రాడ్ పిట్ ఈ ఆస్తిని అమ్మడానికి ఇష్టపడటం లేదట.

    జెన్నిఫర్ ఆనిస్టన్‌కు దగ్గరైన బ్రాడ్ పిట్

    జెన్నిఫర్ ఆనిస్టన్‌కు దగ్గరైన బ్రాడ్ పిట్

    ఏంజెలీనాతో విడిపోయిన తర్వాత బ్రాడ్ ఫిట్ తన మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌కు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే వీరు బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    సహజ పద్దతితో సాధ్యం కాకపోతే ఐవీఎఫ్ ద్వారా

    సహజ పద్దతితో సాధ్యం కాకపోతే ఐవీఎఫ్ ద్వారా

    జెన్నిఫర్ ఆనిస్టిన్ వయసు 49 సంవత్సరాలు. రెండు వివాహాలైనా ఆమెకు ఇంత వరకు పిల్లలు లేరు. ప్రస్తుతం బ్రాడ్ పిట్ కు దగ్గరైన ఆమె తల్లికవాలని ఉవ్విల్లూరుతోంది. సహజ పద్దతితో వీలుకాకుండా ఐవీఎఫ్ పద్దతిలో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది.

    అభిమానుల నుండి సపోర్ట్

    అభిమానుల నుండి సపోర్ట్

    బ్రాడ్ పిట్ కు దగ్గరైన జెన్నిఫర్ ఆనిస్టిన్‌కు అభిమానుల నుండి సైతం మద్దతు లభిస్తోంది. త్వరలోనే ఆమె నుండి బిడ్డను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

     రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఏంజెలీనా డేటింగ్

    రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఏంజెలీనా డేటింగ్

    బ్రాడ్ పిట్‌తో విడిపోయిన తర్వాత ఏజెలీనా జోలీ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో డేటింగ్ మొదలు పెట్టినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన పిల్లల పెంపకంపైనే ఆమె పూర్తి దృష్టి పెట్టారు.

    English summary
    A magazine did a cover story on Brad Pitt and Jennifer Aniston stating that the estranged couple were planning to have a baby on the way. The cover of the magazine was of a smiling Brad and Jennifer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X